టూ పీస్ బికినీలో మంటలు పుట్టిస్తున్న మౌనీ రాయ్..!!

బాలీవుడ్ హీరోయిన్ మౌని రాయ్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. మొదట నాగిని సీరియల్ ద్వారా మంచి పాపారాటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బ్రహ్మస్ర అనే సినిమాలో కూడా నటించి విలన్ క్యారెక్టర్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్ లో మాత్రం తన నెక్స్ట్ లెవెల్ అందాలతో ఎప్పుడు రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.. తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ తన అందాలతో ప్రేక్షకులను సోషల్ మీడియా అభిమానులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది.

Uff Mouni Roy Maximises Temperature in Hot Grey Bikini See Sexy Photos

బ్యాక్ టు బ్యాక్ వెకేషన్ కు వెళ్తూ తాజగా రిలాక్స్ అవుతున్నట్లు తెలుస్తోంది.. మౌని రాయ్ ఆ మధ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లుగా కూడా తెలియజేసింది..దీంతో మరొకసారి ట్రావెల్ చేస్తూ తన వెకేషన్ ఫోటోలను బోల్డ్ లుక్ లో షేర్ చేయడం జరిగింది. లేటెస్ట్ గా మౌని రాయ్ షేర్ చేసిన ఫోటోలను కుర్రకారులు సైతం మతులు పోగొట్టే విధంగా కనిపిస్తోంది. టూ పీస్ బికినీలో మౌని రాయ్ దర్శనమిస్తూ తన అందాలతో సోషల్ మీడియాని హిట్ ఎక్కిస్తోంది.

Mouni Roy Photos: बिकिनी में मौनी रॉय ने बोल्डनेस की सारी हदें की पार,  तस्वीरों से नजरें नहीं हटा पा रहे फैंस - Mouni Roy Latest Viral Photos In  Bikini From Maldives

ఇమే అందాల ప్రదర్శనకి పలువురు నెటిజెన్లు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. బికినీలో దర్శనం ఇవ్వడమే కాకుండా నేటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు మాత్రం మెరిసిపోయే అందం పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Mouni Roy shared hot photos while lying on the ground in bikini - मौनी रॉय  ने बिकिनी में जमीन पर लेट किताब पढ़ते हुए शेयर कीं हॉट फोटोज 1 , मनोरंजन  न्यूज

అదిరిపోయే ఫిట్నెస్తో ఈ ముద్దుగుమ్మ తన నడుము అందాలు అందాలతో ఎద అందాలను హైలైట్ చేస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు పలు రకాల భంగిమలలో కనిపిస్తూ ఉన్నాయి. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తను మౌనీ రాయ్ మూడేళ్లు ప్రేమించి మరి వివాహం చేసుకుంది.