ట్రైలర్: జవాన్ తో షారుఖ్ ఖాతాలో మరో సక్సెస్..!

బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుక్ ఖాన్ కూడా ఒకరు.. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈయన అభిమానుల సంఖ్య బాగానే పెరుగుతూనే ఉంది. తాజాగా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం జవాన్. ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటిస్తూ ఉండగా విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తూ ఉన్నారు. తాజాగా ఈ రోజున జవాన్ సినిమా ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. మరి ఈ సినిమా ట్రైలర్ గురించి ఒకసారి తెలుసుకుందాం.

Shah Rukh Khan reveals he is set to watch Jawan with Atlee, says Vijay  Sethupathi is 'too cool' in the film | Entertainment News,The Indian Express

జవాన్ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ఆకట్టుకొని విజిల్స్ తో భారీ యాక్షన్స్ అన్ని వేషాలతో షారుఖ్ ఖాన్ డైలాగులతో ఈసారి కూడా అదరగొట్టేసారని చెప్పవచ్చు. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా కూడా గూస్ బంప్స్ తెప్పించే విధంగా కనిపిస్తోంది. తల్లికిచ్చిన మాట కోసం నెరవేరని లక్ష్యం కోసం పోరాడే వ్యక్తిగా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ డైలాగులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. నయనతార లుక్స్ కూడా చాలా ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే విజయ్ సేతుపతి లుక్స్ కూడా హైలెట్ గా ఉండడంతో ఈ సినిమాతో విజయ్ సేతుపతి క్యారెక్టర్ పెద్దగా రివీల్ చేయలేదు.

 

కానీ రూల్స్ పరంగా బెస్టు రోల్ మిగిలిపోయేలా కనిపిస్తోంది. ఇందులో దీపికా పదుకొనే యాక్షన్ షాట్లు కూడా అదిరిపోయేలా కనిపిస్తున్నాయి. ఫైనల్ గా ఈ సినిమా చిత్రం చూసిన అభిమానులు బొమ్మ బ్లాక్ బాస్టర్ ఖాయం అని తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నాని థియేటర్ రైట్స్ రూ .250 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రస్తుతం జవాన్ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.