డ్రెస్ విప్పిమరి అందాల అరాచకం చేస్తున్న సీతారామం బ్యూటీ..!!.

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి పలు రకాల గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. సీతారామం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ ఆమ్మడిని ఈ సినిమాలో చూసిన తర్వాత అచ్చ తెలుగు అమ్మాయిల పాపులారిటీ సంపాదించింది. మొదట హిందీలో పలు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన పేరు రాకపోవడంతో టాలీవుడ్ లో సీతారామం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

 

దీంతో బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. పలు సీరియల్స్ ద్వారా తెచ్చుకున్న పాపులారిటీతో గ్లామర్ డాల్ గా పేరుపొందింది ఈ ముద్దుగుమ్మ. మరాఠీ సినిమాలలో కూడా పలు చిత్రాలలో నటించింది. తను నటించిన ప్రతి సినిమాలో కూడా నాన్న నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. సీతారామం సినిమాకి మొదట హీరోయిన్గా పూజా హెగ్డే అని అనుకోగా రాధే శ్యామ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఈ అవకాశం మృణాల్ ఠాకూర్ కు చేరింది.

 

ఇక సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఎప్పుడు కూడా ఎక్స్పోజింగ్ ని హైలైట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ వేసుకున్న డ్రస్సు విప్పేసి మరి బ్రా లో తన అందాలను చూపిస్తూ అందరిని ఆకట్టుకునేలా చేస్తోంది. ఇలా షర్టు విప్పేసి మతి పోగొట్టే పోతులతో నేటిజెన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)