నో సిగ్గు-నో ఎగ్గు..డబ్బులిస్తే ఈ బ్యూటీలు అది కూడా చేస్తారా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఫామ్ లో లేని అందాల ముద్దుగుమ్మలు ఇలా అందాలు ఆరబోసినా..నటించిన ఒక అర్థం ఉంటుంది. అయితే ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కూడా హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ విచ్చలవిడిగా బోల్ సీన్స్ నటించడం ఇప్పుడు అభిమానులకు మింగుడు పడడం లేదు.

కాగా అదే లిస్టులోకి వచ్చింది తమన్నా . రీసెంట్గా జీ కర్దా అనే వెబ్ సిరీస్ లో తమన్నా ఎలా రెచ్చిపోయి హాట్ బోల్డ్ సీన్స్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఇన్నేళ్ల తన కెరీర్ లో తమన్నా.. ఎప్పుడు లేని విధంగా టాప్ తీసేసి మరి హాట్ హాట్ సీన్స్ లో నటించింది. అంతేకాదు అంతకుముందు లస్ట్ స్టోరీస్ లో కూడా కీయారా అద్వానీ బోల్డ్ గా రెచ్చిపోయి నటించింది.

దీంతో సోషల్ మీడియాలో అలాంటి ముద్దుగుమ్మలను ట్రోల్ చేస్తున్నారు జనాలు . డబ్బులు ఇస్తే ఇలాంటి ముద్దుగుమ్మలు బట్టలు విప్పడానికి ..? బట్టలు విప్పి ఏదైనా చేయడానికి సిద్ధమేనా..? అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైన ఈ మధ్య కాలంలో అందాల ముద్దుగుమ్మలు హద్దులు మీరి రెచ్చిపోతున్నారు..!!