విదేశాలలో హద్దులు దాటేసిన స్టార్ హీరో భార్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన రానా దగ్గుపాటి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న రానా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి పాపులారిటీ సంపాదించారు. ఇటీవలే రామానాయుడు అనే వెబ్ సిరీస్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. మొదటిసారి బాబాయ్ వెంకటేష్ తో కలసి రానా నటించిన జరిగింది. ఇందులో కాస్త బోల్డ్ గా పదాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఈ సంగతి ఎలా ఉన్నా రానా ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు తన భార్య మీహికా బజాజ్ ను.. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటుంది. ఈమె ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

మొన్నటికి మొన్న ఈమె లండన్ ట్రిప్ కి వెళ్లి అక్కడున్న ఫోటోలను షేర్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్లీ తాజాగా విదేశాలలో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.. మీహిక బజాజ్ ఫ్యాషన్ సెన్స్ చాలా ఎక్కువ అని ఈమె డ్రెస్సింగ్ స్టైల్ లో చూస్తే మనకి అర్థమవుతోంది.

ఈ ఫోటోలు చూసిన తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. మీకు తాజాగా తన బ్యూటిఫుల్ ఫోటోలను చూసి పలువురు నిటిజన్లు మతులు పోగొట్టేలా కనిపిస్తోంది హాఫ్ షోల్డర్ తో టాప్ మినీ డ్రెస్సులో మైమరిపించింది. నీలిరంగు డ్రస్సులో అల్ట్రా అనుకుల మిగితా బజార్ మరింత అందంగా కనిపిస్తోంది. హీరోయిన్ కి ఏమాత్రం తీసుకొని అందంతో రానా భార్య ఉందంటూ పలువు నేటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది మీకు బజాజ్ కూడా హద్దులు చెరిపేసి విదేశాలలో రచ్చ చేస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.