విజయ్ వర్మతో తమన్నా డేటింగ్.. మొదటి బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వింటే .. నవ్వులే నవ్వులు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా .. నటుడు విజయ్ వర్మ డేటింగ్ మేటర్ ఏ రేంజ్ లో స్పీడ్ అందుకునిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇన్నాళ్లు వీళ్ళు ప్రేమించుకుంటున్నారా లేదా అంటూ డౌట్లు ఉండేటివి. అయితే వాటిని కుండ బద్దలు కొట్టినట్లు మేము డేటింగ్ లో ఉన్నామంటూ అఫీషియల్ గా ప్రకటించేసింది తమన్నా. ఈ క్రమంలోనే బాలీవుడ్ – టాలీవుడ్ -కోలీవుడ్ లో తమన్నా పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది .

అయితే తమన్నా ఆల్రెడీ కోలీవుడ్ లో స్టార్ హీరో తో ప్రేమాయణం నడిపింది అన్న వార్త అందరికీ తెలిసిందే . ఆ హీరోకి ఇప్పుడు పెళ్లి అయిపోయింది. పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ హీరో తమన్నా – విజయ్ వర్మ డేటింగ్ ఇష్యూపై ఫ్రెండ్స్ వద్ద సరదాగా కామెంట్స్ చేశారట . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది . విజయవర్మతో తమన్నా డేటింగ్ చేస్తుందన్న వార్త తమన్న ఒకప్పటి బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళగా.. ఆయన సరదాగా నవ్వేశారట.

“ఆమె వాడుకొని వదిలేసే టైపు .. పెళ్లి చేసుకునే టైప్ కాదు .. నెక్స్ట్ విజయవర్మ తరువాత ఎవరినో లైన్లో పెట్టే ఉంటుంది ” అంటూ టంగ్ స్లిప్ అయ్యారట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు చాలామంది జనాలు ఇదే అంటున్నారు . తమన్న విజయవర్మను పెళ్లి చేసుకోవడం ఏంటి..? తమన్నా స్థాయి ఎక్కడ..? విజయవర్మ స్థాయి ఎక్కడ..? అంటూ ట్రోల్ చేస్తున్నారు ..!!