50+ లోను కత్తిలాంటి ఫిగర్.. అందం కోసం ఈ బ్యూటి అలాంటి పనులు కూడా చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి ఫోటో షూట్ చేసి అందాలను ఆరబోస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు ఇంస్టాగ్రామ్ లో రోజుకో ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. బయట సూర్యుడు టెంపరేచర్ పెంచేస్తుంటే .. అందాల ముద్దుగుమ్మల సోషల్ మీడియాలో తర్మో మీటర్ పగిలిపోయే రేంజ్ లో ఫోటోలకి ఫోజులిస్తున్నారు. కాగ రీసెంట్గా అలాంటి ఓ హాట్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది అందాల ముద్దుగుమ్మ ఆంటీ హీరోయిన్ టబు .

50 ప్లస్ క్రాస్ చేసినా సరే ఇంకా పర్ఫెక్ట్ ఫిజిక్ ని మైంటైన్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న టబు ..బాలీవుడ్ లో ..టాలీవుడ్ లో ప్రెసెంట్ తనదైన స్టైల్ సినిమాలు చేస్తూ రానిస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా ట్రెండి డ్రెస్ తో ఫోటోషూట్ చేసి కుర్రాళ్లకు హీట్ పుట్టించేసింది . ఈ క్రమంలోనే 50 ప్లస్ వచ్చిన ఇంకా ఇంత అందంగా ఉండడానికి.. అందంగా ఉండడానికి కారణం యోగా అంటూ చెప్పుకొస్తున్నారు బాలీవుడ్ జనాలు .

ఈ క్రమంలోనే ఆమె క్రమం తప్పకుండా ప్రతిరోజు యోగా – జిమ్ వర్కౌట్ చేస్తుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినపడుతున్నాయి. అందుకే 50 ప్లస్ లోను అమ్మడు ఈ అందాలను ఆరబోస్తుంది అంటూ బాలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఇప్పటికి కత్తి లాంటి ఫిగర్ ని మెయిన్ టైన్ చేస్తూ కుర్రాళ్లకు మీటర్లను బ్లాస్ట్ చేస్తుంది. ఇంత వయసువచ్చినా ఈ అమ్మడు నో పెళ్ళి..నో తాళ్లి అంటుంది. దాని వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో ఆమెకె తెలియాలి..?

 

 

View this post on Instagram

 

A post shared by Tabu (@tabutiful)