సితార అల్లరి కి మహేశ్ బాబు ఏం చేస్తున్నాడో చూడండి.. గ్రేట్ ఫాదర్..!!

నేడు ఫాదర్స్ డే. ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి -కొడుకులు-కూతుర్లు. కాగా ఇలాంటి క్రమంలోనే సినిమా స్టార్స్ కూడా తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు , ఈ క్రమంలోనే ఘట్టమనేని ఆడపడుచు సితార తన తండ్రి మహేష్ బాబుకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసింది .

లేటెస్ట్గా మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని తండ్రితో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మహేశ్ కు ఫాదర్స్ డే విషెస్ ను చెప్పుకు వచ్చింది . “నా సూపర్ డాడ్.. నా చీర లీడర్” అంటూ మా నాన్న కి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ తెలియజేసింది . ఈ క్రమంలోనే సితార పెట్టిన పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది .

అంతేకాదు ఈ ఫోటోల్లో సితార వాళ్ళ నాన్నతో ఎంత అల్లరిగా ప్రవర్తిస్తుందో.. వాళ్ళ నాన్న ఆ అల్లరిని చూసి ఎలా ఎంజాయ్ చేస్తూ..మురిసిపోతున్నాడు అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు . ఈ క్రమంలోనే ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే తన కూతురు- కొడుకు చేతుల్లో నార్మల్ నాన్నగానే ఉంటారు అని మరోసారి ప్రూవ్ చేశాడు మహేష్ బాబు . దీంతో మహేష్ బాబు – సితార ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by sitara 🍓 (@sitaraghattamaneni)