అదే జరిగితే శ్రీలీల జీవితం సంకనాకిపోయిన్నటే.. అభిమానులను భయపెడుతున్న లెటేస్ట్ న్యూస్..!!

టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల రీసెంట్ గానే తన బర్త డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది . ఈ క్రమంలోనే అమ్మడు నటిస్తున్న సినిమాల చిట్టా బయటపడింది . ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె నెక్స్ట్ నటిస్తున్న సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి సినీ ఇండస్ట్రీని షేక్ చేసేసారు మేకర్స్ . మరియు ముఖ్యంగా ఒకటి కాదు రెండు కాదు ఏడు సినిమాలకు సంబంధించిన సినిమా పోస్టర్స్ రిలీజ్ అవ్వడంతో శ్రీ లీల హవా టాలీవుడ్ లో ఏ రేంజ్ లో కొనసాగుతుందో అనే విషయం బయటపడింది .

ఏ స్టార్ హీరోకి కూడా ఇంతటి గ్రాండ్ స్టేటస్ దక్కదు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా ఈ సినిమాలు హిట్ అయిన ఫ్లాప్ అయిన వచ్చే టాక్ ప్రకారం శ్రీలీల పై మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని.. అవి రీచ్ కాకపోతే శ్రీలీలను కూడా కృతి శెట్టి లాగే పాతాళానికి తొక్కేస్తారని.. గతంలో ఎంతో మంది హీరోయిన్స్ ఇండస్ట్రిని ఏలేసి ఇప్పుడు ఏమి ఉపలేక పీకలేక కామ్ గా అయిపోయారు అన్న కామెంట్స్ జనాలు చేస్తున్నారు .

ఒకవేళ నిజంగా ఇది నిజమైతే రానున్న రోజుల్లో శ్రీ లీల భారీ డిజాస్టర్లు ఎదుర్కొక తప్పదు . అప్పుడు శ్రీ లీల కెరియర్ ఎలా ఉంటుందో అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. మొత్తంగా శ్రీలీల జీవితం రానున్న రోజుల్లో సంకనాకిపోవడం పక్కా అంటున్నారు జనాలు..!!