సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియా.. 2018లో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను పెళ్లి చేసుకుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
అయితే పెళ్లి జరిగి ఓ బిడ్డకు తల్లైనా సరే శ్రియా పర్ఫెక్ట్ ఫిగర్ ను మెయింటైన్ చేస్తోంది. అలాగే సౌత్ తో పాటు నార్త్ లోనూ ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.
అంతేకాదు, సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటే శ్రియా.. ఎలాంటి హద్దులు లేకుండా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతోంది. తాజాగా మరోసారి స్కిన్ షోతో రచ్చ చేసింది.
ఓ అవార్డు ఈవెంట్‌లో పాల్గొన్న శ్రియా.. బ్లూ కలర్ స్లీవ్ లెస్ జీన్స్ టాప్, పక్క నడుములు కనిపించేలా ఉన్న జాయింట్ స్కర్ట్ లో మెరిసింది. వెరైటీ డ్రెస్ లో వయ్యారాలు పోయింది.
దాచుకోవాల్సినవే చూపిస్తూ టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులిచ్చింది. శ్రియా తాజా ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూస్తే కుర్రకారు నిద్ర పట్టడం కూడా కష్టమే. అంతా హాట్ గా శ్రియా అలరిస్తోంది.