న్యూడ్ పిక్ షేర్ చేసిన ప్రియాంక చోప్రా.. పూర్తిగా సిగ్గు వదిలేసిన్నట్లుందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలాంటి ఫోటోషూట్స్ చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే చిట్టి పొట్టి బట్టలతో కుర్రాలకు హీట్ పెంచేస్తున్నారు . ధర్మామీటర్ పగిలిపోయేంత రేంజ్ లో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తున్నారు. కాగా ఇదే క్రమంలో రీసెంట్గా గ్లోబల్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా షేర్ చేసిన న్యూడ్ ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి .

అమెరికన్ సింగర్ బియాన్సెస్ అంటే మ్యూజిక్ లవర్స్ కి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రియాంక చోప్రా సైతం ఈ సండే జరిగిన లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లో పాల్గొనింది . ఆమె ఈ ప్రోగ్రాం కి హాజరై తనదైనా స్టైల్ లో ఎంటర్టైన్ చేసింది. ప్రెసెంట్ ఈ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రియాంక చోప్రా ఈ షోను బాగా ఎంజాయ్ చేసినట్లు బియాన్స్ను పొగడ్తలతో ముంచేత్తుతూ పోస్ట్ చేసింది .

ఆశ్చర్యం ఏంటంటే ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా వేదికగా బియాన్సే న్యూడ్ పిక్స్ ను షేర్ చేసింది. దీనితో సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా పేర్లు వైరల్ గా మారింది. కాగా ప్రియాంక చోప్రా లేటెస్ట్ గా నటించిన సిరీస్ సిటాడెల్ ఏప్రిల్ 28 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఈ ఇంగ్లీష్ సిరీస్ ని ప్రియాంక చోప్రా గట్టిగా ప్రోమోట్ చేశారు.హాలీవుడ్ లో ఆమె వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. యాక్షన్ సిరీస్ సిటాడెల్ లో ఆమె నటించారు. అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమ్ అవుతుంది…!!

 

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)