మైనస్ డిగ్రీల చలిలో.. మొత్తం బట్టలు విప్పేసిన బాలయ్య బ్యూటి..పిక్స్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలు అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హాట్ హాట్ ఫోటోషూట్ లు చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కొంతమంది ముద్దుగుమ్మలు అయితే బాడీ పై బట్టలు ఉన్నాయా..? లేవా ..? అన్నంత దారుణంగా ఫొటోస్ తీసుకుంటున్నారు. కాగా మరి కొంతమంది లేడీస్ బాడీ పై ఉన్న బట్టలను సైతం తీసేసి ఫోటోకి ఫోజులు ఇస్తున్నారు. రీసెంట్గా అలాంటి పని చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది అందాల ముద్దుగుమ్మ బాలయ్య బ్యూటీగా పేరు సంపాదించుకున్న ప్రగ్యా జైస్వాల్.

సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని దూసుకుపోతున్న ఆమె రీసెంట్గా గడ్డకట్టే చలిలో బట్టలు మొత్తం తీసేస్తూ హాట్ ఫోటో షూట్ చేసింది . ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న ఆమె సన్నిహితులతో.. కుటుంబ సభ్యులతో ఫిన్లాండ్ వెళ్లారు. అక్కడ గడ్డకట్టే చలిలో ఓ సాహసం కూడా చేశారు. మైనస్ 15 డిగ్రీల చలిలో స్విమ్ చేస్తూ బట్టలు తీసేసి బికినీలో నీళ్లలో మునిగారు.

ఈ వీడియో ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది . దీంతో సెకండ్స్ లోనే ఈ వీడియో హ్యూజ్ లైక్స్ సంపాదించుకుని ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఆమె ఆ ఫీలింగ్ ని కూడా నోట్ చేశారు . చాలా ఎక్సైటింగ్గా.. హ్యాపీగా వర్ణించలేని ఫీలింగ్ కలుగుతుంది అంటూ చెప్పుకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. దీంతో సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ ఫోటోషూట్ వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)