కడుపుకు అన్నం తింటున్నావా వర్ష..? అడిగికడిగేస్తున్న నెటిజన్లు..!!

జబర్దస్త్ ద్వారా కమెడియన్స్ నే కాదు లేడీస్ కూడా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. మరి ముఖ్యంగా ఆ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటుంది వర్ష . ఇలా చెప్తే జనాలకి గుర్తుపట్టలేరు . జబర్దస్త్ వర్షా అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా తన పేరు ముందు జబర్దస్త్ తగిలించుకొని సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంటుంది వర్ష. సీరియల్స్ లో నటించిన రాని గుర్తింపు జబర్దస్త్ షో ద్వారా తెచ్చుకుంది . దానికి మెయిన్ రీజన్ ఇమాన్యూయేల్ అనే చెప్పాలి .

అతగాడితో అమ్మడు రాసుకొని పూసుకుని తిరగడం.. ప్రేమిస్తుందో లేదో తెలియదు కాని ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడేలా స్కిట్స్ చేయడం ..ఇమ్మానుయేల్ కి వర్ష కి మధ్య ఏదో జింగ్ జింగ్ సంబంధం ఉంది అని జనాలు నమ్మేలా ఆమె క్రేజ్ కి కారణమయ్యాయి . ఈ క్రమంలోనే వచ్చిన క్రేజీని బాగా క్యాష్ చేసుకున్న వర్ష సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసి కుర్రాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటుంది .

రీసెంట్గా వర్ష జాకెట్ తీసేసి బ్రా లేకుండా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. మొదట నిండుగా వస్త్రాలు ధరించిన ఈ అమ్మడు ఆ తర్వాత జాకెట్ ని ఓపెన్ గా తీసేసింది. లోపల బ్రా కూడా లేకపోవడంతో ఎద అందాలు ఓపెన్ గా చూపించేసినట్లయ్యింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో బ్రా లేకుండా జాకెట్ తీసేసిన వర్ష ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో జనాలు కడుపుకి అన్నం తింటున్నావా..? అందం తింటున్నావా..? అంటు కామెంట్స్ చేస్తున్నారు..!!