జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే .. అందానికి అందం .. నటనకి నటన .. అభినయానికి అభినయం ,,ఎక్స్పోజింగ్ కూడా బాగానే చేస్తుంది . డైరెక్టర్లు అడిగితే ఇంకా బాగా చేస్తుంది. అఫ్ కోర్స్ అలా చేసిన సందర్భాలు ఉన్నాయి . అయితే ఎందుకో తెలియదు కేవలం రక్ష్మీని అందరు ఓ ఐటెం గార్ల్ గానే చూస్తున్నారు. జబర్దస్త్ కి యాంకర్ గా ఆమె జీవితాన్ని అంకితం చేసేస్తున్నారు .
ఎంతో టాలెంట్ ఉండి .. ఎంతో అందాలను అరబోయాలనుకున్న సరే డైరెక్టర్లు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. కాగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నా రష్మీని ..ఎక్కడికు పోనివ్వకుండా బుల్లితెరకే పరిమితం చేసేసారు కొందరు డైరెక్టర్లు . ఈ క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాలో రష్మీ జాతకానికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఒక్కప్పుడు రష్మి పేరు చెప్తే బుల్లితెరపై ఓ రేంజ్ అరుపులు వినిపించేవి.
మనకు తెలిసిందే ప్రెసెంట్ ఆమె హవ తగ్గింది . దానికి కారణం ఆమె జాతకంలో ఉండే దోషమే అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతున్నాయి . రష్మి జాతకంలో దోషం ఉందట . అది గాని సరిచేసుకోకపోతే పరిహార పూజలు చేయకపోతే త్వరలోనే బుల్లితెరపై కూడా రష్మి పేరు ఫెడ్ అవుట్ అయిపోతుందట. అప్పుడు రష్మి పూర్తి యాంకర్ జీవితానికి ఫుల్ స్టాప్ పడిపోతుందని .. అసలు అవకాశాలు ఉండవని చెప్పుకొస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సుధీర్ కూడా రష్మిని దూరం పెట్టాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి..! !నిజంగా రష్మీ దీనికి తగిన పరిహార పూజలు చేసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని యాంకర్ కెరియర్ చాప్టర్ క్లోజ్ అవుతుందని చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్..!!