“అదేంటో ఆదివారం అయితే అలాంటి మూడ్ వస్తుంది”.. బోల్డ్ కామెంట్స్ తో రచ్చ లేపుతున్న కేతిక శర్మ..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అందాలు ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే అడుగుపెడుతూ స్టార్స్ గా మారాలి అనుకుంటున్న యంగ్ బ్యూటీస్ అదే రేంజ్ లో హంగామా చేస్తున్నారు . సినిమాలో సైన్ చేయడం అనే మాటేమో కానీ సోషల్ మీడియాలో మాత్రం విచ్చలవిడిగా హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు.

రీసెంట్గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ . పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయిన కేతిక శర్మ మొదటి సినిమాతోనే తన అంద చందాలతో కుర్రాలను టెంప్ట్ చేసింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోవడానికి ప్రయత్నిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రెసెంట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ గా మారాయి .

కాగా బెడ్ పై డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో భంగిమల్లో స్టిల్స్ ఇస్తూ సోషల్ మీడియాని షేక్ చేసిన కేతిక “ఆదివారమైతే లేజీ ఫీలింగ్ కలుగుతుంది ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది . దీనితో సోషల్ మీడియాలో అమ్మడు క్యాప్షన్ ని అందాలను ఆడేసుకుంటున్నారు . జనాలు పిచ్చిపిచ్చిగా వల్గర్గా ఆమెను ట్రోల్ చేస్తూ.. హాట్ హాట్ కామెంట్స్ తో రచ్చ లేపుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో కేతిక శర్మ ఫోటోలు వైరల్ గా మారాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Ketika (@ketikasharma)