ఫ్యాన్స్ కి ధమ్‌కి ఇచ్చిన ధమాకా బ్యూటీ.. అయ్యయ్యో..కొంప ముంచేసావ్ కదే తల్లి..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల ప్రెసెంట్ టాప్ మోస్ట్ హీరోయిన్ల లిస్ట్ లో ఉంది . ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దా కాలం దాటుతున్న అంతటి క్రేజ్ ని ఆ హీరోయిన్స్ బీట్ చేస్తూ శ్రీ లీల ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకునేసింది . ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి రెండు మూడు నాలుగు కోట్ల రెమ్యూనరెషన్ డిమాండ్ చేస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరోస్ ..యంగ్ హీరోస్ తో.. స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

కాగా రీసెంట్గా శ్రీ లీల బోల్డ్ డెసిషన్ తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . ఇప్పటివరకు అందాల ఆరబోతల్లో ఎక్కడ తగ్గని శ్రీలీల ఇకపై సైన్ చేసే సినిమాలకు మాత్రం కొత్త రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటుందట . బోల్డ్ సీన్స్ బెడ్ సీన్స్ ..లిప్ లాక్ సీన్స్ చేయకూడదు అన్న కండిషన్ కి శ్రీ లీల ఫిక్స్ అయిందట .

ఈ క్రమంలోని ఫాన్స్ హార్ట్ అయిపోతున్నారు . అమ్మడు లోని అందాలను చూసే ఛాన్స్ మిస్ అయిపోతున్నామంటూ బాధపడిపోతున్నారు . అయితే సడన్గా శ్రీలీల ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ప్రజెంట్ శ్రీలీల వరుస సినిమా అవకాశలతో బిజీ బిజీ గా ఉంది. చేతుల్లో 10 ప్రాజెక్ట్లకి పైగా ఉన్నాయట..!!