రష్మికలో ఆ పార్ట్ కోసం ఏకంగా 30 లక్షలు ఖర్చు పెట్టిన నిర్మాత..ఆ సినిమా ఏదంటే..!?

ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన అందాల భామ రష్మిక మందన్న. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అయిపోయింది. పుష్పతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. రష్మిక కేవలం సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉంది.

ఈ విషయం పక్కన పెడితే రష్మిక మందన్న‌ లోని ఓ ప్రైవేట్ అందాలు చూడడానికి ఓ నిర్మాత ఏకంగా రూ.30 లక్షలకు పైగా ఖర్చు చేశాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- రష్మిక మందన్న‌ కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

sarileru neekevvaru songs lyrics||mahesh babu|rashmika mandana| – Lyric  Basket

 

ఈ సినిమాను స్టార్‌ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఈ సినిమాలో రష్మిక- మహేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి ఎంతో హైలెట్‌గా నిలిచాయి. కాగా ఈ సినిమాలో మైండ్ బ్లాక్ సాంగ్‌లో ఇద్దరూ అదరగొట్టారు. అయితే ఈ సాంగ్‌లో మహేష్ బాబు కన్నా రష్మికనే ఎంతో హాట్ గా కనిపించింది. మరి ముఖ్యంగా ఈ పాటలో రష్మిక బొడ్డుని ఎక్కువగా హైలెట్ చేసి చూపించారు.

ఈ సాంగ్‌లో రష్మిక బొడ్డు కాస్త హైట్ గా ఉన్నట్టు కనిపించడంతో ఆ బొడ్డును అందంగా చూపించడానికి నిర్మాత ఏకంగా రూ.30 లక్షలు ఖర్చు పెట్టారట.ఇక ఈ విషయం తెలిసి అప్పట్లో చాలామంది సినీ ఇండస్ట్రీ వాళ్ళ సైతం నోరెళ్ళ పెట్టారట. రష్మిక బొడ్డు ని అందం గా చూపించడం కోసం 30 లక్షలు ఖర్చు పెట్టారా అని ఆశ్చర్యపోయారు. ఇక ప్రస్తుతం ఈ విషయం మరోసారి నెట్టింట్లో వైరల్ గా మారింది.

Share post:

Latest