శ్రీముఖిలో ఈ యాంగిల్ కూడా ఉందా..? పబ్లిక్ లో ఈ పనులు ఏంటి పిల్లా..?

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న శ్రీముఖికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో .. దానికి ఏం మాత్రం తీసిపోని విధంగా శ్రీముఖి ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తుంది . ప్రజెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే అన్ని చానల్స్ లోను పలు షోస్ చేస్తూ తన పేరును మారు మ్రోగిపోయేలా చేసుకున్న శ్రీముఖి ..రీసెంట్గా తన పుట్టిన సందర్భంగా థాయిలాండ్ కు వెళ్లిన సంగతి ఆమెను ఫాలో అయ్యే జనాలకు ఇట్టే తెలిసిపోతుంది.

ఏ విషయాలైనా సరే సోషల్ మీడియాలో పెడుతూ నిరంతరం ఫ్యాన్స్ కి కొత్త రకమైన ఫీలింగ్స్ ని క్రియేట్ చేసే శ్రీముఖి బర్తడే వేడుకల కోసం థాయిలాండ్ వెళ్ళింది . అక్కడ శ్రీముఖి ఫుకెట్ నగరంలో గల జూ పార్క్ సందర్శించారు. అక్కడున్న పెద్ద పులిని తాకుతూ ధైర్యం ప్రదర్శించారు . ఈ క్రమంలోనే రీసెంట్ ఈ పిక్స్ చూసిన జనాలు షాక్ అయిపోయారు. ఈ డేర్ ఏంటే తల్లి.. అది పులి అని కామెంట్స్ చేస్తుంటే …

మరి కొందరు ఆమె అందానికి ఎవరైనా లొంగిపోవాల్సిందే ..ఇక పెద్ద పులి ఓ లెక్క ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో శ్రీముఖి చేస్తున్న ఫోటోషూట్స్ చూస్తే శ్రీముఖి ఎంతలా బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి అయినా రెడీ అయింది అని అర్థం చేసుకోవచ్చు . చెడ్డీలు ..మిడ్డీలతో .. లెహంగాలతో పబ్లిక్ గా కూడా అలాంటి బట్టలతోనే తిరిగేస్తుంది …ఏది ఏమైనా శ్రీముఖి తలచుకుంటే హీరోయిన్గా సక్సెస్ అవ్వడం ఎంతసేపు అమ్మడు కేవలం బుల్లితేర కే పరిమితం చేసేసింది తన అందాలని అని చెప్పుకొస్తున్నారు జనాలు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Share post:

Latest