శ్రుతి హాసన్ కి అంత మూడ్ వచ్చిందా..? పట్టపగలే ప్రియుడితో ఏం చేసిందో చూడండి..!!

కమలహాసన్ కూతురు శృతిహాసన్ గురించి పెద్దగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ హాలీవుడ్ లో కూడా సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయింది . దానంతటకీ కారణం శృతిహాసన్ కి ఉన్న మొండితనం ..టాలెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే రీసెంట్ గా శృతిహాసన్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

మనకు తెలిసిందే శృతిహాసన్ సంతాను హజారికా అనే డ్యూడి ల్ ఆర్టిస్ట్ తో డేటింగ్ చేస్తుంది . అతగాడితో హద్దులు మీరి ఫొటోస్ కూడా షేర్ చేస్తుంది. రీసెంట్గా శృతిహాసన్ అలాంటి ఓ ఫోటోని షేర్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అవుతుంది. కాగా సంతాను హజారికాను గట్టిగా కౌగిలించుకున్న ఫోటోను షేర్ చేసింది శృతిహాసన్ . ఈ ఫోటోలో శృతి – సంతానను హజారికా చాలా క్లోజ్ గా ఉన్నారు.

ఊపిరి కూడా ఆడనంత గట్టిగా హగ్ చేసుకునింది. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . జనాలు దీనిపై పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . అంత మూడు వచ్చిందా ..? అందుకే అతడు గట్టిగా అన్ని ముద్దులు పెడుతున్నావా..? అంటూ రెచ్చిపోయి ట్రోల్ చేస్తున్నారు. దీంతో మరోసారి సంతాను హజారికా – శృతిహాసన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

 

Share post:

Latest