వైట్ దుస్తులలో ఏంజెల్ లా మెరిసిపోతున్న రకుల్..!!

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అయితే అవకాశాలు లేకపోయినా ఇమెను అభిమానించే అభిమానులు మాత్రం ఉన్నారు. కెరటం సినిమా ద్వారా తొలిసారిగా తన సినీ కెరీర్న ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో దాదాపుగా స్టార్ హీరోలు అందరు సరసన నటించిన రకుల్ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల అప్డేట్లను సైతం తెలియజేస్తూ ఉంటుంది.

FLL-Films Love Life on Twitter: "Curvy colossus🤤🫣🙈 #RakulPreetSingh #RakulPreet #IIFA2023 @Rakulpreet https://t.co/8Zk4kFOZIn" / Twitter
ఈమె అందంతో గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను అభిమానులను ఉక్కిరిబిక్కి చేస్తూ ఉంటుంది. చాలా డిఫరెంట్ గా పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తను షేర్ చేసిన తాజా ఫోటోషూట్లతో ప్రతి ఒక్కరిని మరొకసారి ఆకట్టుకునేలా కనిపిస్తోంది. తెల్లని వైట్ కలర్ డ్రెస్సులో టైట్ దుస్తులు వేసుకొని స్లీవ్ లెస్ గా కనిపిస్తూ.. పూర్తిగా జంప్ సూట్ లో కనిపిస్తోంది.అందుకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన బాడీలో ఉన్న ఒంపు సొంపులు అన్నిటిని చూపిస్తూ ఎద అందాలతో మరింత కవ్విస్తోంది.

Rakul Preet Singh Latest SUPER Cool Looks In White Outfit
ఈ డ్రెస్ క్లాత్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నట్టు కనిపిస్తోంది.. ఈ డ్రెస్ జాలి క్లాత్ తో తయారు చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అందరిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ అమ్మడు స్లిమ్ముగా ఉండడంతో మరింత అందంగా కనిపిస్తోందంటూ పలువురు నెటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. గత ఏడాది బాలీవుడ్ లో ఒకేసారి ఐదు సినిమాలు విడుదల చేయగా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు చిత్రాలలో నటిస్తున్నట్లు సమాచారం.