మరొకసారి గురువు మీద రెచ్చిపోయిన బండ్ల గణేష్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నిర్మాత, బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. డైరెక్టర్ త్రివిక్రమ్ మీద బంగ్లా గణేష్ అప్పుడప్పుడు పంచులు వేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కు ప్రియ శిష్యుడుగా ఉన్న బండ్ల గణేష్ త్రివిక్రమ్ పేరు వింటే మాత్రం పలు రకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరిద్దరికి ఎక్కడ మ్యాటర్ చెడిందో తెలియదు కానీ అప్పుడప్పుడు పలు రకాల సెటైర్లు వేస్తూ ఉంటారు బండ్ల గణేష్. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ మీద మరొకసారి బండ్ల గణేష్ ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

బండ్ల గణేష్ నిర్మించిన తీన్మార్ సినిమాకు త్రివిక్రమ్ రైటర్ గా పనిచేశారు.దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ బాగా ఉండేది కానీ మధ్యలో ఏమైందో తెలియదు కానీ ఛాన్స్ దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ మీద పంచులు వేస్తూ ఉంటారు బండ్ల గణేష్ తాజాగా ట్విట్టర్లో ఎవరో ఒక వ్యక్తి బండ్ల గణేష్ అన్న నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉందంటూ కామెంట్ చేయగా అందుకు బండ్ల గణేష్ రిప్లై ఇస్తూ గురూజీని కలిస్తే పని అవుతుందని తెలిపారు.. గురూజీని కలిసి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చే నువ్వు ప్రొడ్యూసర్ అయిపోతావని రిప్లై ఇచ్చారు బండ్ల గణేష్.

ఇన్ డైరెక్ట్ గా మరొకసారి త్రివిక్రమ్ మీద తన అసంతృప్తిని ప్రదర్శించారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ నటిస్తున్న అన్ని సినిమాలకు త్రివిక్రమ్ హ్యాండ్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ త్రివిక్రమ్ బాండింగ్ అలా ఉంది కానీ బండ్ల గణేష్ కు ఏ మాత్రం ఇలా ఉండడం సరిపోలేదు గురూజీ మీద ఇలా అవకాశం దొరికినప్పుడల్లా పలు రకాల పంచులు వేస్తూ ఉన్నారు బండ్ల గణేష్.<

/p>

Share post:

Latest