సినీ పరిశ్రమలో ఎంతోమంది నిర్మాతలు ఉన్నప్పటికీ నటుడు, నిర్మాత ,బండ్ల గణేష్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. కమెడియన్గా నటుడుగా రాజకీయ నాయకుడిగా బండ్ల గణేష్ కు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. బండ్ల గణేష్ తాజాగా చేసిన ఒక ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ ట్విట్ లో గురూజీ తండ్రి కొడుకులను విడదీశాడని బంగ్లా గణేష్ తెలియజేయడం జరిగింది. అయితే ఈ ట్విట్ కు అర్థం […]
Tag: Bangla Ganesh
మరొకసారి గురువు మీద రెచ్చిపోయిన బండ్ల గణేష్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నిర్మాత, బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. డైరెక్టర్ త్రివిక్రమ్ మీద బంగ్లా గణేష్ అప్పుడప్పుడు పంచులు వేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కు ప్రియ శిష్యుడుగా ఉన్న బండ్ల గణేష్ త్రివిక్రమ్ పేరు వింటే మాత్రం పలు రకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరిద్దరికి ఎక్కడ మ్యాటర్ చెడిందో తెలియదు కానీ అప్పుడప్పుడు పలు రకాల సెటైర్లు వేస్తూ ఉంటారు బండ్ల గణేష్. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ మీద […]
ఎన్టీఆర్ నా టైటిల్ దొబ్బేశాడు.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్..!!
టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు. తన తదుపరిచిత్రం డైరెక్టర్ కొరటాల శివతో తెరకెక్కిస్తూ ఉన్నారుఎన్టీఆర్.ఈరోజున ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు అభిమానులు సినీ ప్రముఖుల సైతం ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. NTR -30 వ చిత్రానికి దేవర అనే టైటిల్ని కూడా రివిల్ చేయడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలలో ఒక నెలరోజుల పాటు జరిగింది.రెండవ షెడ్యూల్ ని ఇప్పుడే […]
ఈ దెబ్బతో పొలిటికల్ పై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్..!!
టాలీవుడ్ లో ఒకప్పుడు నటుడుగా పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి పేరు సంపాదించారు బండ్ల గణేష్.. అయితే అనుకోకుండా గబ్బర్ సింగ్ సినిమాకి నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా కొన్ని కోట్ల రూపాయల లాభాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా పలు చిత్రాలకు వ్యవహరించి బాగానే సక్సెస్ అయ్యారు బండ్ల గణేష్. ఆ తర్వాత పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో బాగానే యాక్టివ్గా పనిచేశారు. కొన్ని కారణాల […]
Bangla Ganesh:రాజకీయాలపై సంచలన ట్విట్ చేసిన బండ్ల గణేష్..!!
నటుడు నిర్మాత బండ్ల గణేష్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బండ్ల గణేష్ ట్విట్టర్ లో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటు పలు అంశాల పైన సినిమాల పైన పోస్టులు చేస్తూ ఉంటారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ లోకి చేరి కొన్ని రోజులు హడావిడి చేసిన ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్న కొన్ని కారణాల చేత రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు బండ్ల గణేష్. గతంలో రాజకీయాలలోకి రానని […]
ఎట్టకేలకు రవితేజను మోసం చేశానని ఒప్పుకున్న బంగ్లా గణేష్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా నిర్మాతగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు నటుడు బండ్ల గణేష్. ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు వీర అభిమానిగా పేరుపొందారు. ఆమధ్య పొలిటికల్ పైన కూడా ట్రై చేశారు కానీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. నిత్యం పలు రకాలుగా ట్వీట్లు చేస్తూ వైరల్ గా మారుతూ ఉంటారు బండ్ల గణేష్. ముఖ్యంగా తను ఎవరి మీదైనా చెప్పాలనుకునే […]
సైలెంట్ గా సెటైరికల్ ట్విట్.. చేసిన బండ్ల గణేష్.. టార్గెట్ ఆ డైరెక్టరెనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు బండ్ల గణేష్. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఆ తర్వాత కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించడం జరిగింది.అయితే నిర్మాణరంగంలో బండ్ల గణేష్ సక్సెస్ కాలేకపోవడంతో మళ్లీ ఆ రంగానికి దూరమయ్యారు. దీంతో కొన్ని సినిమాలలో నటుడుగా మళ్లీ తన వంతు ప్రయత్నం చేయగా అది కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇక తర్వాత వెంటనే […]
బండ్ల గణేష్ పైన సెటైర్ వేసిన షకలక శంకర్..!!
గడిచిన కొద్ది రోజుల క్రితం విడుదలైన ధమాకా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో హీరోగా రవితేజ హీరోయిన్గా శ్రీ లీల నటించింది.ఈ సినిమా సక్సెస్ మీట్ లో రవితేజని పొగుడుతూ బండ్ల గణేష్ మాట్లాడిన మాటలపై ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బండ్ల గణేష్ కు చేతిలో మైకు ఉంటే చాలు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీని నిలబెట్టిన వారి గురించి చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ బండ్ల గణేష్ […]
వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ఎమోషనల్ ట్వీట్.. కారణం..?
బండ్ల గణేష్ తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా నటుడుగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఈమధ్య రాజకీయాలలో కూడా చాలా చురుకుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్.. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ యంట్రి ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు […]