“స్టార్ సింగర్ కు ఘోర అవమానం” .. అలాంటి టైంలో హస్త ప్రయోగం చేసుకున్న కియారా..!!

ఈ మధ్యకాలంలో కొందరు డైరెక్టర్స్ ఎలా ప్రవర్తిస్తున్నారో.. ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియకుండా పోతుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే కొందరు డైరెక్టర్లు ఎటువంటి సన్నివేశాలు అయినా సరే అవలీలకు తెరకెక్కించేస్తున్నారు. అది పక్క వాళ్ళని హార్ట్ చేస్తుంది ..హర్ట్ చేయదు అన్న విషయాన్ని ఆలోచించడం లేదు . ఏ విధంగా తీస్తే సినిమా హిట్ అవుతుందో అదే విధంగా తీస్తున్నారు.

కాగా రీసెంట్ గా అలాంటి ఓ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “లస్ట్ స్టోరీస్” ఈ వెబ్ సిరీస్ ఎంత పాపులారిటి సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలీవుడ్ లోనే నెంబర్ వన్ వెబ్ సిరీస్ గా రికార్డ్ నెలకొల్పింది. ఈ స్టోరీస్ లో అనటికంటే హైలైట్ అయింది కీయారా అద్వానీ స్టోరీ. ఈ స్టోరీ ఇప్పుడు చూసిన సరే కుర్రాళ్ళు భళే టెంప్ట్ అయిపోతూ ఉంటారు .

మనకు తెలిసిందే 2018 లో వచ్చిన “లస్ట్ స్టోరీస్” లో కీయారా అద్వాని బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేసింది. ఎంతలా అంటే న్యూడ్ కంటెంట్ అనే చెప్పాలి. ఇందులో కియారా హస్త ప్రయోగం సిరిస్ కే హైలెట్ గా నిలిచింది. ఈ సీన్ అప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో లత మగేష్కర్ పాడిన “కభీ కుషి కభీ గమ్” పాట ప్లే అవుతుంది. దీని పై అప్పట్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యాయి. ఆమె ఫ్యామిలీ కూడా ఫైర్ అయింది . హీరోయిన్ అలాంటి స్థితిలో చూపించేందుకు ఇంత మంచి పాటను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది అంటూ ట్రోల్ చేశారు . కాగా మరోసారి ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!

Share post:

Latest