ఓ మై గాడ్: టోటల్ లుక్ మార్చేసిన జాన్వీ కపూర్.. అంత ఆయన పుణ్యమే..!!

అతిలోకసుందరి దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ పేరు చెప్పగానే అందరికీ మదిలో తట్టేది హాట్ ఎక్స్పోజింగ్ .. హాట్ ధైస్ కిక్ ఎక్కించే ఎద భాగాలు. ఎస్ జాన్వి కపూర్ పేరు అనుకోగానే అందరికీ ఇవే గుర్తొస్తాయి . ఎందుకంటే అంతలా తన బాడీని ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంది ఈ ముద్దుగుమ్మ . కానీ రీసెంట్ గా జాన్వి కపూర్ నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ చూస్తే మాత్రం మతులు పోవాల్సిందే ..కుర్రాళ్ళు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ..అంత పద్ధతిగా కనిపించింది .

తాజాగా జాన్వీ కపూర్ నటిస్తున్న కొత్త చిత్రం ఉలజ్. ఈ చిత్రానికి సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈరోజు చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టుర్ విడుదల చేశారు మేకర్స్ . కాగా ఈ ఫస్ట్ లుక్ లో జాన్వికపూర్ చాలా ట్రెడిషనల్ గా క్లాసిక్ గా కనిపించింది . ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా మారింది . పేట్రియాటిక్ థ్రిల్లర్ యొక్క ఫస్ట్ లుక్‌ లో జాన్వి కపూర్ మధ్యలో నిలబడి ఉండగా ..గుల్షన్ దేవయ్య, రోషన్ మధ్యూన్, రాజేష్ తలయింగ్ , మియాన్ సాంగ్ , సచిన్ కడేకర్ , రాజేంద్ర గుప్తా మరియు జితేంద్ర జోషి ఆమెకు రెండు వైపులా నిలబడి సెక్యూరిటీ గార్డులుగా ఉన్నారు .

దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ క్రమంలోనే ఎప్పుడుచిట్టి పొట్టి బట్టలతో హాట్ గా కనిపించే జాన్వీ ఇంత పద్ధతిగా చీరకట్టుకొని క్లాసిక్ లుక్ లో కనిపించేసరికి మరోసారి శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు అభిమానులు. ప్రజెంట్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నెక్స్ట్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Share post:

Latest