నడుము కిందకి లంగా.. తల్లో పూలు.. రెచ్చిపోయిన యాంకర్ శ్రీముఖి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్లు ఉన్నా .. యాంకర్ సుమకి – యాంకర్ శ్రీముఖిని ఢీకొట్టే యాంకరమ్మలు ఇంతవరకు రాలేదు . బోలెడు మంది అందాల ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో అందాల ఆరబోస్తున్న సరే శ్రీముఖి అందాలను చూడాలి అనుకుంటుంటారు కుర్రాళ్ళు . దానికి మెయిన్ రీజన్ అమ్మడు లోనే ఆ స్పెషల్ అట్రాక్షన్ ఉంది. ఎటువంటి డ్రెస్ వేసిన శ్రీముఖి కోసమే డిజైన్ చేయబడిందా అన్నంత అందంగా ..హాట్ గా ఉంటుంది .

చీర కడితే ట్రెడిషనల్ గా కనిపించే శ్రీముఖి.. మిడ్డిలో సెక్సీగా ..లంగా కడితే నాటీగా కనిపిస్తుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. ఎలాంటి డ్రెస్ లోనైన సరే కుర్రాలను అట్రాక్ట్ చేయడంలో శ్రీముఖి తర్వాత ఎవరైనా అని చెప్పాలి . రీసెంట్గా శ్రీముఖి లంగా జాకెట్ లో మెరిసి అభిమానులను ఆకట్టుకుంది . అంతేనా తన లంగాను రెండు ఇంచులు కిందికి దించుతూ ..చేతులు పైకెత్తి ..తలలో పూలు పెట్టి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కెవ్వు కేక అనిపిస్తున్నాయి.

అంతేకాదు ..ఫస్ట్ టైం శ్రీముఖి తన నాభి అందాలను చూపించింది. అది కూడా సగ సగం. దీంతో శ్రీముఖి పై హాట్ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు . అంతేకాదు అమ్మడు ఫొటోస్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇంత మంచి ఫిగర్ ఉన్న నువ్వు ఎందుకు సినిమాలో ట్రై చేయలేదు బేబీ ..హీరోయిన్ ఫిగర్ నీది అంటూ ఓ రేంజ్ లో మోసేస్తున్నారు.

Share post:

Latest