మహేశ్ బాబు కు అన్నగా ఆ బడా స్టార్ హీరో.. గురూజీ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. సూపరో సూపర్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి మరో హీరో ఏవిధంగా సపోర్ట్ చేసుకుంటున్నారో మనం బాగా చూస్తూనే ఉన్నాము. ఒకప్పట్లో ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో కనపడాలి అంటే బోలెడన్ని కండీషన్స్ పెట్టేవారు.. మరి ముఖ్యంగా స్టార్ హీరోలు అస్సలు దానికి ఇష్టపడేవారు కాదు. డైరెక్టర్స్ కూడా ఆ కారణంగానే అలాంటి కథలను చూస్ చేసుకునేవారు కాదు . కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారింది. ఒక హీరో సినిమాలో మరో హీరో నటిస్తూ ఉండడం .. ఒక హీరో సినిమాకి మరో హీరో వాయిస్ ఇస్తూ ఉండడం సాధారణంగా మారిపోయింది .

రీసెంట్ గా మహేష్ బాబు కూడా అదే లిస్ట్ కి యాడ్ అయిపోయాడు. ఆయన రీసెంట్ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ హీరో కనిపించబోతున్నాడు అన్న వార్త ఫ్యాన్స్ కు మరింత హ్యాపీనెస్ కలుగజేస్తుంది . మనకు తెలిసిందే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెసెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాకి అర్జునుడు, అమరావతికి అటు ఇటు అనే టైటిల్ని పరిశీలనలో ఉంచుకున్నారట . ఆల్మోస్ట్ “అమరావతికి అటు ఇటు” అనే టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నాడు గురూజీ అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది.

కాగా ఈ సినిమాలో శ్రీ లీల – పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు . ఈ క్రమంలోనే మహేష్ బాబుకి అన్నగా స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించబోతున్నాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు ఈ సినిమాలో అజయ్ దేవగణ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నాడట . అంతేకాదు అజయ్ దేవగన్ – మహేష్ బాబు మధ్య వచ్చేసిన్స్ సినిమాకి సూపర్ గా సూపర్ డూపర్ హైలెట్ గా నిలుస్తాయి అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఈ సినిమాలో భారీ తారగాణం పెట్టి అందరిస్టార్స్ క్రేజ్ ని అట్రాక్ట్ చేస్తున్నాడు గురూజీ . ఏది ఏమైనా సరే గురుజి పెన్ పవర్ అలాంటిది . ఆయన కధ రాస్తే ఎవరైనా నో చెప్తారా ..? ఎలాంటి హీరో అయినా సరే ఓకే చెప్పాల్సిందే ..అందుకే అజయ్ దేవగణ్ కూడా ఈ పాత్రకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!

Share post:

Latest