పూర్తిగా తెగించేసిన బన్నీ బ్యూటీ.. కుర్రాళ్ల వికెట్లు ఔట్.. ఇక కిందపడి దొర్లాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా సరే .. కొందరి ముద్దుగుమ్మలు ఫోటో షూట్ చేస్తే .. ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది . రోజు ఫొటోస్ పెట్టిన సరే ఇంకా ఏదో చూడాలి .. ఇంకా ఏదో దాగుంది అన్న కొత్త ఫీలింగ్ కలుగజేస్తూ ఉంటారు ఆ ముద్దుగుమ్మలు . ఆ లిస్ట్ లో టాప్ పొజిషన్లో ఉంటుంది బన్నీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రద్ధ. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు .

ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రద్ధాదాస్.. తక్కువ సినిమాలే చేసింది. సినిమాలో పాత్రలు చేసి.. నటించి అభిమానులను మెప్పించడం కన్నా .. సోషల్ మీడియాలో ఒక్కొక్క డ్రెస్ ముక్కను విప్పుతూ చడ్డీలతో.. మిడ్డీలతో.. బికినీ షాట్లతో ఇండస్ట్రీని షేక్ చేసేసింది.

ఇంకా పక్కాగా చెప్పాలంటే అమ్మడు ఈ ఫోటో షూట్ ద్వారానే పాపులారిటీ సంపాదించుకుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. రీసెంట్ స్వీమ్ సూట్ లో ఏమాత్రం బాడీ పార్ట్స్ ని కవర్ చేయకుండా..గాలికి వదిలేస్తూ హాట్ ఫోజులు ఇచ్చింది. మరి ముఖ్యంగా ఎదభాగాలు అయితే క్లియర్ గా బయటకు వచ్చేస్తున్నాయి. దానికి తగ్గట్టే అమ్ముడు కూడా తన బాడీని బెండ్ చేస్తూ ఎదభాగాలు క్లియర్ గా కనిపించేలా పర్ఫెక్ట్ షేపులో ఫోటోకి ఫోజులు ఇచ్చింది . శ్రద్ధ చేసిన హాట్ ఫోటోస్ అపి అంతకంటే హాట్ గా కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు . ఆటో బాంబులు అంటూ ఒకరు..నాటు బాంబులు అంటూ మరొకరు..ఈ క్రమంలోనే శ్రద్ధాదాస్ ఫోటోషూట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)