దొంగతనం చేస్తూ అడ్దంగా దొరికిపోయిన పవన్ కొడుకు..అకీరా నందన్ కి ఇలాంటి బుద్దులు కూడా ఉన్నాయా..?

అకీరా నందన్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకుగా తనకంటూ స్పెషల్ స్టేటస్ ని ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అఖిల ..ప్రజెంట్ స్టడీస్ లో నెంబర్ వన్ పొజిషన్లో దూసుకుపోతున్నాడు . కాగా రేపో మాపో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నా.. ఇప్పటివరకు దానిపై తండ్రి పవన్ కళ్యాణ్..అమ్మ రేణు దేశాయ్.. ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు.

అయితే పవన్ కొడుకుగా అఖీరా ఇండస్ట్రీలోకి వస్తే నాన్నకు మించిన క్రేజీ స్టార్ హీరోగా మార్చేస్తామంటూ బల్లగుద్ది చెప్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అఖీరా కి సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది . రీసెంట్ గా షేర్ చేసిన పోస్ట్ అభిమానులకు షాక్ ఇచ్చింది.

అకీరా దొంగతనం చేసాడు అంటూ ఓపెన్ గా చెప్పేసింది. అయితే ఇది సీరియస్ గా కాదు లేండి ..సిల్లీ గానే.. ఫన్నీ గా.. ఫ్లైట్ జర్నీ చేస్తూ తన కొడుకు తన ఇయర్ ఫోన్స్ ని దొంగతనం చేశాడు అంటూ పోస్ట్ చేసింది . ఆయన వద్ద ఫోన్ ఇయర్ పాడ్స్ బ్యాటరీ అయిపోవడంతో తన తల్లి వద్ద ఉన్న పాత హెడ్ సెట్ ని దొంగలించాడట. ఇదే విషయాని పిక్ తో పోస్ట్ చేసింది రేణు దేశాయ్. దీని పై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు.

 

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)