ఖిలాడి సినిమా హీరోయిన్ ని ఇలా చూసి తట్టుకోగలరా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి కూడా ఒకరు.. మొదట ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఈ సినిమా యావరేజ్ కావడం చేత పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.ఆ తర్వాత రవితేజ నటించిన ఖిలాడీ సినిమా ద్వారా మళ్ళీ తన అంత చెందాలతో ఆకట్టుకుంది. దీంతో గ్లామర్ ఎలివేషన్ తో ఒక్కసారిగా విశ్వరూపం చూపించింది. ఇందులో చిట్టి పొట్టి దుస్తులతో హాట్ గ్లామర్ షో తో అందరిని ఆకట్టుకుంది.

ఖిలాడీ చిత్రంలో ఒక రేంజ్ లో రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ తను చూపించిన గ్లామర్ అంత కూడా బూడిదలో పోసిన పన్నీరుల మారిపోయింది.ఈ సినిమా ఫ్లాప్ కావడంతో పాటు.. ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆకట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి. యువతను అటెన్షన్ చేసేలా చేస్తూ ఉంటుంది. నిత్యం హాట్ ఫోటోలతో హాట్ హాట్ గా నిలుస్తూనే ఉన్నది. ఇంస్టాగ్రామ్ లో టెంప్టింగ్ ఫోటోలతో సెగలు రేపేలా కనిపిస్తోంది.

తాజాగా మీనాక్షి చౌదరి సెగలు పుట్టించేలా సరికొత్త ఫోటోలతో అభిమానుల ముందుకు రావడం జరిగింది.. ఇలా సాంప్రదాయమైన చీరలో ఈ ముద్దుగుమ్మ చాలా హైలైట్ గా కనిపిస్తోంది. షోల్డర్ లెస్ బ్లౌజు ధరించి చీరలో మరింత అందంగా కనిపిస్తోంది. ఒకవైపు స్కిన్ షో చేస్తూనే మరొకవైపు తన అందాన్ని ఎలివేట్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ హెయిర్ బ్రాండ్ నుంచి చేతి వరకు వేసుకున్న డిజైన్ గాజులు ఈమె అందాన్ని మరింత అట్రాక్టివ్ గా చేస్తున్నాయి. ఈమె ముఖం మొత్తం పూర్తిగా మేకప్ లో కనిపిస్తూ చాలా హైలెట్గా నిలుస్తోంది ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో తెగ వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలు చూసిన కుర్రకారుల సైతం ఫిదా అవుతున్నారు.