అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న అవికా గోర్..!!

మొదట సీరియల్స్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న చిన్నారి పెళ్లికూతురు ఆవికా గోర్ ప్రతి ఒక్కరికి సిపరిచితమే.. ఈ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ కావడంతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా మొదటిసారి ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా విజయాలతో దూసుకుపోతున్న సమయంలో సరైన కథలు ఎంపిక చేసుకోలేకపోవడంతో కొన్ని సినిమాలు ఈమెకు నిరాశను మిగిల్చాయి.

Remember Avika Gor? The child actor of Balika Vadhu is a style diva now
ఒకానొక సమయంలో ఆవికా గోర్ కాస్త బొద్దుగా మారడంతో బరువు తగ్గడానికి ఈమె కాస్త గ్యాప్ తీసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి తన లుక్కుతో అందరిని మెస్మరైజ్ చేసింది ఆకట్టుకునే రూపంతో అందచందాలతో కుర్రకారులను మరింత ఆకర్షించింది అవికా గోర్..

When a fan told Avika Gor he was ashamed to watch Balika Vadhu with his  family | Entertainment News,The Indian Expressఅయితే స్టార్ హీరోల సినిమాలలో మాత్రం అవకాశాలు రాలేదు చిన్న చిన్న సినిమాలలో నటిస్తూ తన కెరియర్ను నెట్టుకు వస్తోంది ఇలాంటి సమయంలో ఈ అమ్మడు వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి మరొకసారి సిద్ధంగా ఉన్నది. బెంగాలీలో సూపర్ హిట్ అయిన ఇందు అనే వెబ్ సిరీస్ ను తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం.

Avika Gor On Her Debut Kazakhstani Film 'I Go To School': "I'm Really  Excited For This New Chapter In Life”
దీనిని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్త్రిమ్మింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఈ వెబ్ సిరీస్ రీమేక్ గురించి.. ఈమె మాట్లాడుతూ సాధారణంగా కంటే రీమిక్ లో నటించే సమయంలో చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రేక్షకులు ఒరిజినల్ వెబ్ సిరీస్ ను పోల్చి చూసే అవకాశాలు ఉంటాయి.. కనుక చాలా కష్టపడి నటించాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ప్రాజెక్టులతో ముందుకు వస్తానని హామీ ఇస్తోంది. ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు లేక వెబ్ సిరీస్ లలో నటిస్తోంది అవికాగోర్.