కొడుకు కోసం రూల్స్ బ్రేక్ చేసిన్ ఆమల..పెళ్లైన తరువాత ఫస్ట్ టైం ఇలా..? తల్లి అని నిరూపించిందిగా..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. త్వరలోనే అఖిల్ అక్కినేని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన ఏజెంట్ సినిమా రిలీజ్ అవ్వబోతున్న విషయం మనకు తెలిసిందే . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు అక్కినేని అఖిల్ .

అంతే కాదు ఫస్ట్ టైం కొడుకు సినిమా కోసం అక్కినేని అమల సైతం రంగంలోకి దిగింది . ఈ క్రమంలోనే రీసెంట్గా అక్కినేని నాగార్జున – అక్కినేని అమల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా ఇదే క్రమంలో  తిరుమల శ్రీవారిని అక్కినేని అమల దర్శించుకుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్ .

అంతేకాదు జనరల్గా దైవం – భక్తి ఇలాంటి వాటిపై పెద్దగా ఇంట్రెస్ట్ లేని అమల ఫస్ట్ టైం కొడుకు సినిమా హిట్ అవ్వడానికి దేవుడికి మొక్కుకునింది అంటూ కూడా న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే అక్కినేని ఏజెంట్ సినిమా హిట్ అయితే మాత్రం అఖిల్ కెరియర్ బాగుపడిపోయినట్లే అంటూ చెప్పుకొస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా పోస్టర్స్ ని ట్రెండ్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు..!!