ప‌రువాల విందుతో పిచ్చెక్కిస్తున్న శ్రియా.. చూసి త‌ట్టుకోగ‌ల‌రా..?

సౌత్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియా బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే వివాహం చేసుకుంది. లాక్‌డౌన్‌ సమయంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే తల్లి అయినా సరే శ్రియాకు ఆఫర్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. నాలుగు పదుల వయసులోనూ తన గ్లామర్, ఫిట్నెస్ ఏ మాత్రం చెక్కుచెద‌ర‌కుండా జాగ్రత్తలు తీసుకోవడంతో.. ఈ అమ్మడుకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ఇక సోషల్ మీడియాలో శ్రియా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందులోనూ ఇటీవల తరచూ గ్లామ‌ర‌స్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారుకు చెమటలు పట్టించేస్తుంది.

తాజాగా మరోసారి ప‌రువాల విందుతో పిచ్చెక్కించేసింది. బ్లాక్ డ్రెస్ లో శ్రియా డీప్ గా క్లీవేజ్ అందాలు ప్రదర్శిస్తూ ఇచ్చిన ఫోజులు ప్ర‌స్తుతం నెట్టింట దుమారం రేపుతున్నాయి. శ్రియా క‌సి చూపుల‌కు నెటిజ‌న్లు క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారు.

యు అండ్ ఐ మ్యాగజైన్ కోసం శ్రియా ఇలా ఫోజులు ఇచ్చింది. ప్ర‌స్తుతం శ్రియా తాజా పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి వాటిపై మీరు లుక్కేసేయండి.

Share post:

Latest