ఆ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న సాయి ధరమ్‌ తేజ్.. సీక్రెట్‌గా అది కూడా??

ప్రముఖ నటి నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ తార తన అందంతో, నటనతో ఎంతోమంది మనసులను దోచుకుంది. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ అమ్మడు కన్నడ సినిమాలో కూడా నటించింది. తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో చాందినిగా అలరించింది. గతంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాతో మాత్రం తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది.

సోషల్ మీడియా తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ యువత మనసులను దోచుకుంటుంది ఈ గ్లామరస్ బ్యూటీ. సాంప్రదాయ దుస్తులతో, మోడ్రన్ దుస్తులతో దర్శనమిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది. ఇక సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడం కోసం ఈ అమ్మడు పొట్టి పొట్టి బట్టలతో ఫోటో షూట్ చేయించుకుని అందరి తన వైపుకి మల్లేలా చేస్తుంది.

ఈ ముద్దుగుమ్మ తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టిన ప్రతిసారి ఆమెను సినిమాలో ఎప్పుడు నటిస్తావు అని ప్రశ్నిస్తుంటారు. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అభిమానులతో కొన్ని ఫోటోస్ పంచుకుంది. అందులో నభా స్విమ్మింగ్

ఫూల్ లో దిగి తన అందాలను ఆరబోస్తుంది . హాట్ డ్రెస్ వేసుకొని ఎద, థైస్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చేకించింది. అమ్మడు గ్లామర్ చూసి ఫ్యాన్స్ తెగ లైక్స్ కొడుతున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఆమె అందంపై మనసు పారేసుకొని ఒక లైక్ కొట్టాడు. దీంతో కొందరు ‘రెడీ గా ఉంటావ్ అన్న లైక్ కొట్టడంలో’ అంటూ తేజ్ ని ట్యాగ్ చేసి కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో ‘బహుశా ఆమె మీద నిజంగానే మనసు పారేసుకున్నాడామో, అందుకే ప్రతిసారి ముందుగానే లైక్స్ కొడతాడు’అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Share post:

Latest