ఆటం బాంబులా పేలిన కృతి శెట్టి అందాలు.. త‌ట్టుకోలేక‌పోతున్న కుర్ర‌కారు!

`ఉప్పెన` సినిమాతో బేబ‌మ్మ‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు చిత్రాలతో మరో రెండు హిట్లు పడడంతో కృతి శెట్టిని ఆకాశానికి ఎత్తేశారు.

అయితే ఎంత త్వరగా క్రేజ్ సంపాదించుకుందో.. అంతే త్వరగా కిందకు పడిపోయింది. హ్యాట్రిక్ హిట్స్ అనంతరం హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడడంతో కృతి శెట్టి కి టాలీవుడ్ లో ఆఫర్లు అంతంత మాత్రంగా మారాయి.

ప్రస్తుతం ఈ అమ్మడు నాగచైతన్యకు జోడీగా `కస్టడీ` అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ త‌ప్ప మ‌రో ప్రాజెక్ట్‌ లేకపోవడంతో కృతి శెట్టి గ్రామర్ షో తో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంత‌వరకు ఎంతో పద్ధతిగా కనిపించిన కృతి.. ఇటీవల చిట్టి పొట్టి దుస్తుల్లో ఆగ‌మాగం చేసేస్తోంది.

తాజాగా కూడా బ్లాక్ కలర్‌ మినీ డ్రెస్ లో థండ‌ర్ థైస్ ను చూపిస్తూ సూపర్ హాట్ గా ఫోటోల‌కు ఫోజులు ఇచ్చింది. కృతి శెట్టి అందాలు ఆటం బాంబులా పేలాయి అనడంలో సందేహమే లేదు.

కృతి తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట‌ ఓ రేంజ్ లో దుమారం రేపుతున్నాయి. కుర్ర‌కారు కృతి అందాలను చూసి తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. మరి ఈ విధంగా అయినా కృతి శెట్టి మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అవుతుందేమో చూడాలి.

Share post:

Latest