ముదురు అందాలను అందంగా ప్రదర్శించిన సదా… మైమరిచిపోతున్న కుర్రాళ్ళు!

నిన్నటి హీరోయిన్‌ సదా ఇంటికీ చెక్కు చెదరని అందంతో యువకులను కట్టి పడేస్తుంది అంటే నమ్మశక్యం కాదు. జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా సదా ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలో తెలుగుతో పాటు తమిళంలో కూడా సత్తా చాటింది. తమిళంలో అయితే ఏకంగా శంకర్ దర్శకత్వంలో ‘అపరిచితుడు’ సినిమా చేసే అవకాశాన్ని అందుకుంది. ఆ సినిమా అప్పట్లో పాన్ ఇండియా స్థాయిలో ఆడడంతో సదాకి ఇతర భాషల్లోనుండి కూడా అవకాశాలు వచ్చాయి.

ఇప్పటికీ పలు భాషల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో తెలుగులో కొన్ని బుల్లితెర షోస్ లో పార్టిసిపేట్ చేస్తోంది. ఇకపోతే సదా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా వుంటూ అభిమానులకు సదా టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ఇంటర్నెట్‌లో అలజడి సృష్టించింది. సదా అంటే హోమ్లీ బ్యూటీ అనుకునేవారు ఇప్పుడు ఆమె ఫోటోలు చూసి మైమరిచి పోతున్నారు. అవును, సదా అందాల ఆరబోతలో నెక్ట్స్ లెవల్‌ని చూపించింది. తన ముదురు అందాలను అందంగా ప్రదర్శించింది.

అవును, సదా తాజాగా గోల్డ్ కలర్‌ డ్రెస్‌లో మెరిసి అభిమానులకు విందు చేసింది. స్లీవ్‌ లెస్‌ గౌనులో తన ఘాటు రేపే అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. విరహంతో కూడిన ఫోజులతో కుర్రాళ్లకు వాలా వేస్తోంది. అంతటితో ఆగడం లేదు అమ్మడు. డ్రెస్‌ పక్కకు జరిపి మరీ థైస్‌ చూపించడం కొసమెరుపు. ఇదే ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్. కాగా సదా ఫోటోలపై నెటిజన్లు హాట్‌ హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. స్టన్నింగ్‌ లవ్లీ గార్జియస్‌ అని, హాట్‌ ఏంజెల్‌ అని, గార్జియస్‌ సదా అని, సూపర్‌ హాట్‌ అని, బీబీ జోడీకి గ్లామర్‌ బోల్ట్ అని, డాన్సు షోకి హాట్‌ ఎట్రాక్షన్‌ అని అంటున్నారు.

Share post:

Latest