నటుడు సునీల్ కూతురు కుమారుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ లో కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ హీరోగా కూడా పలు చిత్రాలలో నటించారు. హీరోగా కెరియర్ కొద్ది రోజులు బాగానే సాగిన ఆ తర్వాత మళ్లీ కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా యూటర్న్ తీసుకోలేక తప్పలేదు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు సునీల్. త్రివిక్రమ్ స్నేహితుడిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. అయితే సునీల్ వ్యక్తిగత విషయాలను మాత్రం మీడియాలో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు.

సునీల్" భార్యను ఎప్పుడైనా చూసారా.? ఈ ఫ్యామిలి ఫోటోలు ఓ లుక్ వేయండి.! -  Telugu Adda
ఏనాడూ కూడా సునీల్ తన భార్య పిల్లలని మీడియా ముందుకు తీసుకురాలేదు ఆయన హీరోగా కొనసాగిన సమయంలోనే ఈవెంట్లో కూడా తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు. ఇండస్ట్రీ వైపు కూడా వారిని తీసుకురావడం ఇష్టం లేకున్నా లేదంటే కుటుంబ సభ్యులకు ఇష్టం లేకనే అలా చేస్తుంటారు తెలియదు కానీ .. సునీల్ కూడా ఆ విషయాల గురించి పెద్దగా మాట్లాడారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సునీల్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. సునీల్ కి ఇద్దరు పిల్లలు వారిలో ఒక పాప పేరు కావ్య కుందన పదవ తరగతి చదువుతున్నది ఇప్పుడు కాలేజీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

అలాగే బాబు ఆరవ తరగతి చదువుతున్నారు మరి పిల్లల్ని సినిమాలోకి తీసుకువస్తారా అని అడిగితే అది నా చేతుల్లో లేదు వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలా డిసైడ్ చేసుకుంటారు వాళ్ళకి వదిలేశాను అంటూ తెలిపారు. అలాగే తన భార్య పేరు శృతి ఇంట్లోనే ఉంటుంది. అమ్మ అందరం కలిసి ఒకే ఇంట్లోనే ఉంటాము..తన బిజీలో నేను ఉంటాను మరి సునీల్ కుమారుడిని పరిశ్రమ వైపు తీసుకొస్తారా అన్న విషయం చూడాలి మరి.

Share post:

Latest