మీ పిల్లలు టూత్ పేస్ట్ తింటున్నారా.. అయితే ప్రమాదమే..?

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు దంతాలను శుభ్రం చేయడానికి ఎక్కువగా టూత్ పేస్టులను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇలా పేస్టులను ఉపయోగించడం అనేది చాలా ప్రమాదమట.. టూత్ పేస్ట్ కడుపులోకి వెళ్లి అస్తిపంజరం ఫ్లోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధికి కారణంగా మారుతోందని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. ఆ తర్వాత ఎముకలు బలహీనంగా మారుతాయట. దంతాలు కూడా చాలా దెబ్బతింటాయని వైద్యులు సైతం తెలియజేస్తున్నారు. టూత్ పేస్టును చిన్నపిల్లలు మింగకుండా చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే […]

మీరు మద్యం తాగుతున్నారా.. అయితే మీ పిల్లలలో ఆ సమస్య..!!

ఈ మధ్యకాలంలో చాలా మంది ట్రెండ్ కు తగ్గట్టుగా అలవాట్లను మార్చుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు చిన్న ఫంక్షన్ జరిగిన పెద్ద ఫంక్షన్ జరిగిన బాధ వచ్చిన ఆనందం వచ్చిన కచ్చితంగా డ్రింకు పార్టీ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి పనులు పెద్దవాళ్లు చేస్తూ ఉండడం వల్ల చిన్న పిల్లలు కూడా అలాంటి వాటిని చేస్తూ ఉన్నట్లు ఒక అధ్యయనంలో తెలియజేస్తోంది. అందుకే ఇంట్లో ఉండే చిన్నారుల సమయంలో ఆచితూచి ప్రతి ఒక్కరు అడుగు వేయాలని కొంతమంది నిపుణులు […]

ఆ వ్యాధి కారణంగానే ప్రియమణి ఇంకా అమ్మ కాలేకపోతుందా..?

తెలుగు కన్నడ తమిళ్ మలయాళం హిందీ వంటి భాషలలో కూడా తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది హీరోయిన్ ప్రియమణి.. ఈమె అందచందాలతో పాటు నటనతో కూడా అందరిని ఆకట్టుకొని మంచి విజయాలను అందుకుంది.. ఇక హీరోయిన్గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించింది ప్రియమణి.ఇప్పటికీ బుల్లితెర వెండితెర పైన తన హవా కొనసాగిస్తూనే ఉన్నది. అయితే ఎవరే అతగాడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన […]

పిల్ల‌ల `ఆటిజం`తో న‌కిలీ ఆట‌లు.. హైద‌రాబాద్‌లో అధికారుల కొర‌డా…!

ఆటిజం.. ఇదొక ప్ర‌మాద‌క‌ర‌మైన మాన‌సిక రుగ్మ‌త‌. చిన్నారుల్లో పుట్టుక‌తోనే వ‌చ్చే ఈ స‌మ‌స్య ఈ రోజు దేశ‌వ్యాప్తంగా విస్త‌రిస్తోంది. ఈ రుగ్మ‌త‌కు చికిత్స అందించేందుకు తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌లో ప‌లు అటిజం చికిత్స సెంట‌ర్లు వెలిశాయి. అయితే కొంద‌రు అటిజంతో బాధ‌ప‌డే పిల్ల‌ల‌కు చికిత్స అందించే క్ర‌మంలో న‌కిటీ ఆట‌లు ఆడుతూ చిన్నారుల భ‌విష్య‌త్తును ప‌ణంగా పెడుతున్నారు. వాళ్ల‌కు కావాల్సింది కేవ‌లం డ‌బ్బులే అన్న చందంగా కొన్ని సెంట‌ర్ల నిర్వాహ‌కులు ప‌లు అవ‌తారాలు ఎత్తుతున్నారు. ఇలాంటి సెంట‌ర్లు నిర్వ‌హించాలంటే […]

నటుడు సునీల్ కూతురు కుమారుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ లో కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ హీరోగా కూడా పలు చిత్రాలలో నటించారు. హీరోగా కెరియర్ కొద్ది రోజులు బాగానే సాగిన ఆ తర్వాత మళ్లీ కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా యూటర్న్ తీసుకోలేక తప్పలేదు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు సునీల్. త్రివిక్రమ్ స్నేహితుడిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. అయితే సునీల్ వ్యక్తిగత విషయాలను […]

శ్రీలీల వయసు మాత్రం చిన్నది.. మనసు మాత్రం పెద్దది.. చాలా గ్రేట్..!!

టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రీలీల. మొదట డైరెక్టర్ రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన మొదటి చిత్రంతో ఎంతోమంది కుర్రకారులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కన్నడలో కూడా ఒకటి, రెండు సినిమాలలో నటించి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ టాలీవుడ్ లో బాగానే పేరు సంపాదించింది ఈ ముందుగుమ్మ. ఇక తర్వాత రవితేజ సరసర నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే నటన పరంగానే కాకుండా శ్రీలీలా ఎంబిబిఎస్ […]

ఒకప్పటి హీరోయిన్ రజనీ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా?

హీరోయిన్ రజిని గురించి ఈ తరం వారికి ఈ సరిగ్గా తెలియక పోవచ్చు కానీ, రెండు దశాబ్దాల క్రితం వరకు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి సుమారుగా 200 పైగా సినిమాలలో నటించింది. మొదట 1985లో బ్రహ్మముడి అనే తెలుగు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతోమంది అభిమానుల మనసులని దోచుకుంది. ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్న సమయంలోనే ఆమె తల్లిదండ్రులు చూపించిన ఒక ఎన్నారై […]

ఆన్లైన్ గేమ్స్ పై చైనా సంచలన నిర్ణయం.. ఏమిటంటే?

ప్రస్తుతం జనరేషన్ లో చిన్నపిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు ఏ విధంగా అడిక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ గేమ్స్ పిచ్చిలో పడి సమయానికి అన్నం తిన్నామా లేదా అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు ఆడద్దు అని చెబుతున్నారని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక కరోనా సమయంలో పిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు మరింత అడిక్ట్ అయ్యారు. అయితే ఇలా తరచూ గేమ్స్ ఆడుతూ ఉండటం వల్ల పిల్లల మానసిక పరిస్థితి పై ప్రభావం […]

24వేల మంది చిన్నారులకు కరోనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు వారాల్లో సుమారు 2.3 లక్షల కరోనా కేసులు నమోదు కాగా… వీరిలో 23,920 మంది 18 ఏళ్లలోపు పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఐదు సంత్సరాల లోపువారు 2,209 మంది మంది ఉన్నారు. రాష్ట్రంలోనే ప్రధాన హాట్ స్పాట్ అయిన తూర్పు గోదావరిలో సుమారు 4,200 మంది చిన్నారులు కోవిడ్ బారిన పడినట్లుగా వైద్యులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలోనూ సుమారు 3,800 మంది పిల్లలు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. అయితే థర్డ్‌వేవ్‌పై […]