చీరలో చింపేస్తున్న అనుపమ ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఆఆ సినిమాతో మొదటిసారిగా తన సినీ కెరియర్ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ శతమానం భవతి చిత్రంతో హీరోయిన్గా సక్సెస్ అందుకుంది. ఇక అక్కడ నుంచి ఈమె కెరియర్ ఒక్కసారిగా బాగా పాపులర్ అయింది వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంది. కుర్రకారులకు మెయిన్ ఛాయస్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇదంతా ఇలా ఉండగా సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్గానే ఉంటుంది.

Anupama Parameswaran shares Glamorous images in Saree | Anupama Parameswaran  Pics: శారీలో మాయ చేస్తోన్న అనుపమ పరమేశ్వరన్‌.. మలబారు అందం మాములుగా లేదుగా!  News in Telugu
రెగ్యులర్గా తన మెమొరీస్ అన్నిటినీ కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో హాట్ హాట్ ఫోటో షూట్లతో కూడా రెచ్చిపోతూ గ్లామర్ డోస్ పెంచేస్తోంది అనుపమ. ఇదంతా ఇలా ఉంటే ఎమ్మడు తాజాగా ఇంస్టాగ్రామ్ లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలలో అనుపమ స్మైల్ అందరినీ కట్టిపడేసే విధంగా కనిపిస్తోంది. అంతకంటే ఎక్కువగా బ్లాక్ స్లీవ్ లెస్ జాకెట్ల తన అందాలతో అనుపమ మెస్మరైజ్ చేస్తోందని చెప్పవచ్చు.

Anupama Parameswaran (@anupamahere) / Twitter
ఇక మరొక ఫోటోలో తన నడుము అందాలను చూపిస్తూ కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది. ఈమధ్య అనుపమ అందాల ప్రదర్శించడంలో మరింత హాటుగా కనిపిస్తోంది మా దిశగా తనే తన అందాల ప్రదర్శనకి సిద్ధమని సంకేతం ఇచ్చినట్లుగా కూడా ఈ మధ్యకాలంలో ఫోటోలను చూస్తే అర్థమవుతోంది.ఇక అనుపమ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇస్తూ నాకు నవ్వొచ్చింది అంటూ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. చీరకట్టల అనుపమ అందాలు చించేసింది అంటూ కుర్రకారుల సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest