షేపులు చూపిస్తూ కృతి స‌న‌న్ టెంప్టింగ్ ఫోజులు.. బాబోయ్ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే!

టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి అక్కడ బిజీ అయిపోయిన‌ హీరోయిన్ల జాబితాలో కృతి సనన్‌ ఒకటి.

ప్రస్తుతం బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తున్న కృతి సనన్‌.. చాలా కాలం తర్వాత తెలుగులో ఓ సినిమాకు సైన్ చేసింది.

అదే ఆదిపురుష్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇందులో హీరోగా నటించాడు. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రం స‌మ్మ‌ర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ కి జోడీగా `గణపథ్` చిత్రంలో కృతి న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ లో మ‌రో సినిమా కూడా ఆమె చేతిలో ఉంది.

ఇదిలా ఉంటే.. కృతి సనన్‌ లేటెస్ట్ ఫోటో షూట్ నెట్టింట ఓ రేంజ్ లో దుమారం రేపుతోంది. స్లీవ్ లెస్ లాంగ్ బాడీ కాన్ ధరించి షేపులు చూపిస్తూ సూప‌ర్ టెంప్టింగ్ గా ఫోటోల‌కు ఫోజులు ఇచ్చింది.

క‌సి చూపుల‌తో కుర్ర‌కారు మ‌తులు చెడ‌గొట్టింది. కృతి స‌న‌న్ తాజా ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నారు. కృతి గ్లామ‌ర్ షోకు నెటిజ‌న్లు త‌ట్టుకోలేక పిచ్చెక్కిపోతున్నారు.

Share post:

Latest