విశాలమైన వీపు చూపిస్తూ కీర్తి సురేష్ విర‌హ వేద‌న‌.. తాజా పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

ప్రముఖ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఇటీవల కాలంలో గ్లామర్ డోస్ ను బాగా పెంచేస్తోంది. ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ త‌న అందాలతో కుర్ర‌కారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది.

ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా అంటూ హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అందరికీ మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా మరోసారి ఫాలోవ‌ర్స్ కు మంచి గ్లామ‌ర్ ట్రీట్ ఇచ్చింది.

బాడీకి హత్తుకునే అవుట్ ఫిట్ లో అందంగా దర్శనమిచ్చిన కీర్తి సురేష్.. ఓవైపు విశాలమైన వీపును చూపిస్తూనే మరోవైపు విరహ వేదనతో రెచ్చిపోయింది. కీర్తి సురేష్ తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ఓ రేంజ్ లో దుమారం రేపుతున్నాయి.

 

కాగా, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో న్యాచుర‌ల్ స్టార్ నానికి జోడీగా `దసరా` అనే మూవీలో నటిస్తోంది.

ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

అలాగే మరోవైపు మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా `భోళా శంకర్` లో చేస్తోంది. త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది.

మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు సెట్స్ మీదే ఉంది. అలాగే త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ కీర్తి ప‌లు ప్రాజెక్ట్ ల‌ను టేక‌ప్ చేసింది.

Share post:

Latest