స్టన్నింగ్ పోజులలో కీర్తి సురేష్ అదిరిపోయే లుక్స్ చూసేయండి..

ప్రముఖ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహానటి సినిమాలో సావిత్రిలా నటించి సినీ ప్రేమికులకు అలనాటి సావిత్రిని మరోసారి గుర్తుచేసిన ఘనత కీర్తి సురేష్‌కే దక్కుతుంది. అయితే కీర్తి సురేష్ కెరీర్ ప్రారంభంలో ట్రేడిషనల్ పాత్రలలో నటించేది. కానీ గత కొంతకాలంగా గ్లామరస్ రోల్స్ ని ఎంచుకొని కుర్రాళ్లను కవ్విస్తోంది.

హాట్ పోజులలో స్కిన్ షో చేస్తూ ఫొటో షూట్స్‌ చేస్తోంది, ఫ్రెండ్స్ తో పార్టీ, ఇలా ఏ ఒకేషనల్ అయిన గ్లామర్ ట్రీట్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా కీర్తి తన అందమైన లుక్ తో ఆడియన్స్ కి కునుకు లేకుండా చేస్తుంది. ఈ ఫొటోలలో తన వీపు అందాలను షో చేసింది. చాలా హాట్ గా ఉన్న ఆమె గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు ఈమె ఫోటోలు చూసి చెమటలు కక్కుతున్నారు. ఈ రేంజ్ లో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ  భవిష్యత్తులో ఇంకెంత హార్ట్ షో చేస్తుందో చూడాలి మరి.

ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో దసరా, భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది కీర్తి. అంతేకాకుండా తమిళ్, మలయాళం లో సైరన్, రఘు తాత, మామన్నన్ రివాల్వర్ రీట అనే సినిమాలలో నటిస్తుంది.

తమిళ, తెలుగు చిత్రాలలో ఎక్కువగా కనిపించే ఈ నటి జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇక్కడ ఈ తార భారీ అభిమానుల ఫాలోయింగ్‌ను కలిగి ఉంది.

Share post:

Latest