తారకరత్నతో నటించిన ఈ హీరోయిన్ తెలుసా… ఆమె టాప్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లోయింగే..!

నందమూరి తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులో తీవ్ర విషాదం నెలకుంది. గత శనివారం ఫిబ్రవరి 18న తారకరత్న మరణించగా.. సోమవారం వేలాదిమంది అభిమానుల సమక్షంలో తారకరత్న అంత్యక్రియలు జరిగాయి. ఈ స‌మ‌యంలోనే ఆయన కెరీర్‏లో సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి వీక్షిస్తున్నారు.

ఈ క్రమంలోనే తారకరత్నతో న‌టించి సూప‌ర్ హిట్‌ల‌ను తమ ఖాతాలో వేసుకుని అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయైన హీరోయిన్‌ల‌ గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశారు జ‌న‌లు. తారకరత్న నటించిన సూపర్ హిట్ సినిమాలో భద్రాద్రి రాముడు కూడా ఒకటి. ఈ సినిమాను డైరెక్ట‌ర్ సురేష్ కృష్ణ నంద‌మూరి తార‌క‌ర‌త్న హీరోగా ఈ మూవీని తెరకేక్కించాడు.

Badradri Ramudu Telugu Full Length HD Movie | Taraka Ratna | Radhika  Kumaraswamy | South Cinema Hall - YouTube

ఈ సినిమా 2004 జూన్ 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ టాక్‌కును సోంతం చేసుకుంది. ఈ సినిమాలో తార‌క‌ర‌త్న‌కు జంట‌గా రాధిక కుమ‌ర‌స్వామి హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా త‌ర్వాత ప‌లు తెలుగు సినిమాలో న‌టించింన అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాక‌పోవ‌డంతో తిరిగి త‌న సోంత ప‌రిశ్ర‌మ అయ‌న క‌న్న‌డ‌కు వెళ్ళిపోయింది. అక్క‌డ వ‌రుస సినిమాల్లో న‌టిస్తు బిజీగా మ‌రింది.

Karnataka CM HD Kumaraswamy's actress wife Radhika looks beautiful in her  Instagram pictures. Seen them yet? | Trending News – India TV

అ త‌ర్వాత అక్క‌డ ఉన్నా మాజీ ప్రధానమంత్రి దేవగౌడ పెద్ద కుమ‌రుడు అయ‌న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని పెళ్ళి చెసుకుని అక్కడ‌ సెటిల్ అయింది. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగానూ కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధిక. ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా, నిర్మాతగా కొనసాగుతుంది. ఇప్పుడు తార‌క‌ర్న మ‌ర‌ణించ‌డంతో మ‌రోసారి ఈమె పేరు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Share post:

Latest