బ్లాక్ శారీలో మతులు పోగొడుతున్న యాంకర్ రష్మీ అందాలు..!!

తెలుగు తెరపై జబర్దస్త్ యాంకర్ రష్మీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్ట్లు షేర్ చేస్తూ ఉంటూనే తన గ్లామర్ షోని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా రష్మి స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి వంగిమరి తన అందాలను చూపిస్తూ కుర్రకారులకు మతులు పోగొడుతుంది. శివరాత్రి పండుగ సందర్భంగా తమ అభిమానులు పండగ చేసుకునేలా చేస్తోంది. రష్మి నీ ఇంత హాటుగా ఎప్పుడు చూడలేదని పలువురు నేటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

Rashmi Gautam Looks BEAUTIFUL In Black Saree
బ్లాక్ చీరలో ఈమె ఇచ్చిన ఫోజులు అంతగా సెగలు రేపేలా కనిపిస్తున్నాయి. కుర్రాలని కుదురుగా ఉండనివ్వకుండా చేస్తోంది ఈ యాంకర్. బ్లాక్ చీరలో కిల్లింగ్ ఐస్ తో చంపేస్తున్నావు రష్మి అంటు మరొక నెటిజన్ కామెంట్స్ చేస్తున్నారు. రష్మీ గౌతమ్ యాంకర్ గా విశేషామైన ఆదరణ పొందినది. సోషల్ మీడియాతో పాటు పలు టీవీ కార్యక్రమాలలో కూడా మంచి క్రేజీ సంపాదించుకుంది. ఇలాంటి క్రేజ్ తోనే వెండితెర పైన పలు చిత్రాలలో కూడా నటించింది కానీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది రష్మీ.

on Twitter: "Rashmi https://t.co/V1Q7SYe2UX" / Twitter
జబర్దస్త్ లో ఈమె గ్లామర్ ట్రీట్ కు ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీటితోపాటు సుడిగాలి సుదీర్ తో చేసే లవ్ ట్రాక్ వీడియోలు షోలు కూడా మంచి గుర్తింపు లభించింది

Rashmi Gautam Looks BEAUTIFUL In Black Saree. దీంతో బుల్లితెర పైన బాగా అలరించారు. ఇక ఎన్నోసార్లు వీరి మీద షోలు చేసి మల్లెమాల భారీ టిఆర్పి రేటింగులు సొంతం చేసుకుంది. జబర్దస్త్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా షోలు నుంచి సుదిగాలి సుదీర్ తప్పుకోవడంతో ప్రస్తుతం రష్మీ ఒంటరిగా షోల లో కొనసాగిస్తోంది.

Share post:

Latest