అందాలతో మతులు పోగొడుతున్న శ్రద్ధదాస్..!!

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొన్ని సంవత్సరాలు దాటితున్న కొంతమంది హీరోయిన్స్ కు సరైన గుర్తింపు మాత్రం రావడం లేదు కేవలం పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. మరి కొంతమంది ఎక్కువ స్థాయిలో గ్లామర్ తోనే నిలతోక్కుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ శ్రద్ధ దాస్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ 2008లో సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ చిత్రంలో హీరోగా అల్లరి నరేష్ నటించారు.. ఆ తర్వాత కొంతకాలం పాటు రెగ్యులర్గా హీరోయిన్ గా పలు సినిమాలలో సత్తా చాటింది.

Shraddha Das Glamour Angles viral on social media | నో ఇన్నర్.. ఓన్లీ  గ్లామర్! శ్రద్దా దాస్ హాట్ షో– News18 Telugu
హీరోయిన్గా పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోవడంతో స్టార్ హీరోల సినిమాలలో సైడ్ హీరోయిన్ గా కనిపించే ప్రయత్నం చేసింది. అలా ఆర్య -2, డార్లింగ్ వంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలు కూడా అనుకున్నంత రేంజ్ లో ఈమెకు కలిసి రాలేదు. ప్రస్తుతం శ్రద్ధాదాస్ గ్లామర్ డోస్ పెంచుతూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను వైరల్ గా చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల కాలంలో ఇమే గ్లామర్డోస్ మరింత పెరిగిపోయిందని ఈమె ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతోంది.

Shraddha das (@shraddhadas43) / Twitter

ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఏమాత్రం గ్యాప్ దొరికిన విహారయాత్రలు చేస్తూ బిజీగా ఉంటుంది శ్రద్ధదాస్. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలు స్టీల్ ఫోటోలు ఇస్తూ అందులో గ్లామర్డోస్ హై రేంజ్ లో ఉండే విధంగా జాగ్రత్త తీసుకుంటూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన యద అద్దాలను చూపిస్తూ కుర్రకారులను కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

https://twitter.com/idlebraindotcom/status/1615727105131552769?s=20&t=bq2Lv3pkHZ_Uq8MY5v2yDg