హాట్ టాపిక్ గా మారిన మొదటి భర్త పై పవిత్ర లోకేష్ ప్రేమ..!!

మొదట పవిత్ర లోకేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించింది పలు చిత్రాలలో తల్లి, అత్త ,పిన్ని తదితర పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించిన ఈమె సినిమాలలో చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉండేది. చూడ చక్కనైన రూపం ఈమె సొంతం అయితే సీనియర్ హీరో నరేష్ తో ఏమి సహజీవనం చేస్తూ ఉందనే వార్తలు వార్తలు వైరల్ గా మారడానికి ఈ క్రమంలోనే నరేష్ మూడో భార్య రమ్యతో వాగ్వాదం దిగడం వంటివి ఈమె పైన నెగిటివ్గా పెరిగేలా చేశాయి.

Pavithra Lokesh Was Married To Me' Alleges Suchendra Prasad; Claims Both  Have Never Believed In Certificate! - Filmibeatఇప్పటికే మూడుసార్లు విడాకులు తీసుకున్న నటుడు నరేష్ ని నాలుగో పెళ్లి చేసుకుంటుందా లేదా అన్న విషయం పక్కన పెడితే వీరి పెళ్లి జరిగే అవకాశాలు లేవు అన్నది కొంతమంది నేటిజన్ల అభిప్రాయము.. ఎందుకంటే పవిత్ర మాటలపైన జనాలకు నమ్మకం లేకపోవడం వల్లే ఈ మాట ఎక్కువగా వినిపిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తన మూడవ భార్య రమ్య రఘుపతి గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు నరేష్. కానీ ఇప్పుడు ఆ మాటలు లేవు సరిగ్గా పవిత్ర కూడా ఇలాగే గతంలో ఈమె భర్త సుచంద్రప్రసాద్ దేవుడు అంటూ చెప్పుకొచ్చింది.

గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర తన భర్త సుచేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడుతూ మేమిద్దరం కలిసి ఒక సీరియల్స్ లో నటించాము.. అప్పుడు మా ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహమే ప్రేమగా మారింది దీంతో ఒకటయ్యామని తెలిపింది.. సుచేంద్రప్రసాద్ చాలా గొప్ప వ్యక్తి నాతో కంపేర్ చేసుకుంటే ఆయన చాలా బెటర్ అంటూ తెలియజేసింది.ఆయనలో ఒక్క లోపాన్ని కూడా నేను చూడలేదు ఆయన నా అభిప్రాయాలను కూడా చాలా గౌరవిస్తారని తెలియజేసింది. ఇంట్లో ఉన్నప్పుడు మా సినిమాల గురించి అసలు మేము మాట్లాడుకోమంటు తెలియజేసింది పవిత్ర లోకేష్.