హాట్ టాపిక్ గా మారిన మొదటి భర్త పై పవిత్ర లోకేష్ ప్రేమ..!!

మొదట పవిత్ర లోకేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించింది పలు చిత్రాలలో తల్లి, అత్త ,పిన్ని తదితర పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించిన ఈమె సినిమాలలో చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉండేది. చూడ చక్కనైన రూపం ఈమె సొంతం అయితే సీనియర్ హీరో నరేష్ తో ఏమి సహజీవనం చేస్తూ ఉందనే వార్తలు వార్తలు వైరల్ గా మారడానికి ఈ క్రమంలోనే నరేష్ మూడో భార్య రమ్యతో వాగ్వాదం దిగడం వంటివి ఈమె పైన […]