‘వీరసింహారెడ్డి’ రివ్యూ: ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు..సినిమా హిట్టా..ఫట్టా..?

టాలీవుడ్ నట సిం హం నందమూరి బాలయ్య రీసెంట్గా హీరోగా నటించిన చిత్రం వీర సింహారెడ్డి . మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. క్రాక్ లాంటి మాస్ హిట్ అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్యతో కాంబో రాబోతుంది అని తెలియగానే ప్రజల్లో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ నెలకొంది . క్రాక్ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజని ఎలాంటి మాస్ యాంగిల్ లో చూపించాడు అందరికీ తెలిసిందే.

అఫ్కోర్స్ బాలయ్య అంటే అందరికీ ముందు మాస్ యాంగిల్ గుర్తొస్తాయి . మరి అలాంటి మాస్ డైరెక్టర్ చేతిలో మాస్ హీరో పడితే ఎలా ఉంటుందా ..? అంటూ నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా వెయిట్ చేశారు. కాగా ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడిన మాటలను ..అంతకుముందు బాలయ్య కి సంబంధించిన పాటలు , డైలాగ్స్ రిలీజ్ అయినప్పుడు కొందరు నెటిజెన్స్ కావాలనే బాలయ్యను టార్గెట్ చేస్తూ ..బాలయ్య వీర సింహారెడ్డి కేవలం మాస్ యాంగిలే అని.. ఈ సినిమాలో మిగతా స్పెషల్ అట్రాక్షన్ ఏం లేవు అంటూ కొందరు టార్గెట్ చేశారు .

అంతేకాదు ఈ సినిమాని నందమూరి ఫ్యాన్స్ తప్పిస్తే మిగతా ఏ జనాలు చూడరు అంటూ కామెంట్స్ చేశారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక సీన్ వేరేలా మారింది . కేవలం మాస్ యాంగిల్ నే కాదు రొమాంటిక్, ఎమోషన్, ఫైట్స్ ,ఫ్యామిలీ సెంటిమెంటల్ సీన్స్ అన్ని సమపాలనలో క్రియేట్ చేస్తూ తెరకెక్కించాడు గోపీచంద్ మలినేని . సినిమా చూసిన తర్వాత జనాలు ఇదే అంటున్నారు .

పండక్కి పర్ఫెక్ట్ ఫుల్ మిల్ సినిమా అంటే విరసింహారెడ్డినే అని ఖచ్చితంగా ఈ సినిమాను నందమూరి ఫ్యాన్స్ ఏ కాదు మిగతా జనాలు కూడా చూసే లైక్ చేస్తారని చెప్పుకొస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే బాలయ్యను టార్గెట్ చేసే ట్రోల్ చేసిన వాళ్ళకి నందమూరి ఫ్యాన్స్ గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి రా బాబులు.. ఈ సినిమాను హిట్ అనకా ఇంకేమంటారు..? అంటూ ఘాటుగా వాళ్లకు ట్యాగ్ చేస్తున్నారు. సంక్రాంతికి రియల్ హీరోల బాక్స్ ఆఫీస్ వద్ద దున్నేయడం పకా అంటూ సినీ విశ్లేషకులు సైతం వీరసింహారెడ్డికి పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు..!!