నాగచైతన్య ప్రేమలో మజిలీ హీరోయిన్.. షాక్ లో సమంత..!

అక్కినేని నాగచైతన్య మీడియాకు ఎప్పుడు కూడా దూరంగానే ఉంటానని చెప్పవచ్చు. ఎప్పుడైతే సమంతతో విడాకులు తీసుకున్నారో అప్పటినుంచి తన పైన పలు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నటి శోభిత దూళిపాళ్లతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మజిలీ సెకండ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో కూడా ప్రేమాయణం నడుపుతున్నట్లుగా రూమర్లు వినిపించాయి. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం కూడా జరిగింది అయితే ఈ విషయంపై మజిలీ హీరోయిన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Samantha Akkineni Reacts To Naga Chaitanya's Kissing Scene With Divyansha  Kaushik In 'Majili'

దివ్యాంశ కౌశిక్ మాట్లాడుతూ తనపై వస్తున్న రూమర్లపై ఘాటుగానే సమాధానాన్ని ఇచ్చింది. ఆ రూమర్లకు తనకు సంబంధం లేకపోయినా తన గురించి వార్తలు వినిపిస్తున్నాయని తెలియజేస్తోంది. చైతుతో దివ్యాంశ కౌశిక్ వివాహమంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ నాగచైతన్యతో పెళ్లి రూమర్ అనగానే ఆమెకే ఆశ్చర్య కలిగిందని తెలిపింది. ఐ లవ్ యు నాగచైతన్య మంచి వ్యక్తి అని చైతు పై తన పై క్రష్ ఉందని చాలా బాగుంటాడని ఆమె తెలియజేస్తోంది. చైతు తనకు సీనియర్ అని సెట్ లోకి వచ్చినప్పుడు కుర్చీలో నుంచి లేచి మరీ గౌరవిస్తారని తెలిపారు.

చైతుతో సమయం చాలా సరదాగా సాగిపోతుందని తెలియజేస్తోంది. ఇక చైతన్యతో పెళ్లి రూమర్ అసలు వినలేదని తెలియజేసింది…ఇక రామారావు ఆన్ డ్యూటీ సినిమా కోసం దివ్యాంశ కౌశిక్ ని చైతునే సజెస్ట్ చేశారని వచ్చిన వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చింది. అసలు చైతన్యత టచ్ లో లేనని రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో అవకాశం రావడానికి చైతన్య కాదని తెలిపింది. మేమిద్దరం కలిసి మజిలీ సినిమాలో నటించామని తెలిపింది. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం విని కచ్చితంగా సమంత షాక్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు

Share post:

Latest