పొట్టి బట్టల్లో అందాలన్నీ చూపించేస్తూ రెచ్చగొడుతున్న జబర్దస్త్ రీతూ..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు దక్కుతున్నాయి. అలా అవకాశాలు దక్కించుకున్న అమ్మాయిలలో నటి రీతూ చౌదరి ఒకరు. రీతూ చౌదరి మోడల్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. ఆ తరువాత స్టార్ మా మ్యూజిక్‌లో యాంకర్‌గా అడుగుపెట్టి ప్రేక్షకులను అలరించింది. ఈ తరుణంలో కొన్ని షోలను హోస్ట్ చేసింది. అంతేకాకుండా వెండితెరపై కొన్ని సినిమాలో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తరువాత ‘గోరింటాకు’ అనే సీరియల్‌లో విలన్ రోల్‌లో బుల్లితెరపై అడుగు పెట్టింది.

రీతూ నటిగా ‘సూర్యవంశం’, ‘ఇంటిగుట్టు ‘లాంటి సీరియల్స్ లో నటించింది. ఈ క్రమంలో ప్రదీప్ మాచిరాజు ముఖ్య పాత్ర పోషించిన ‘ పెళ్లి చూపులు ‘ ప్రోగ్రామ్ లో రీతూ ఒక కంటెస్టెంట్ గా హాజరైయింది. నిజానికి ఈ షో ద్వార నే రీతూకి బీభత్సమైన పాపులారిటీ వచ్చింది. దాని తరువాత అలా షోలో సింగర్ యశస్వి పాట పడుతుండగా అతని సడన్ గా వెళ్లి హగ్ చేసుకుని, ప్రపోజ్‌ చేసి ఇంకా పాపులర్ అయింది. జబర్దస్త్ కామెడీ షోతో ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ పెంచుకుంది. రెండు, మూడు స్కిట్స్ చేసి అందరి దృష్టి ఆమెవైపుకు తిప్పుకుంది. దాంతో వరుసగా స్కిట్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది.

అయితే జబర్దస్త్ షోలో రీతూ, కమెడియన్ అజార్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు చూపిస్తున్నారు. ప్రేక్షకులు కొంతమంది అదంతా నిజమే అని కూడా నమ్మారు. అయితే అదంతా కేవలం షో కోసమేనని ఒక క్లారిటీ ఇచ్చేసింది రీతూ. ప్రస్తుతం రీతూ ఒక పొలిటీషియన్ కమ్ బిజీనెస్ మ్యాన్ అయిన శ్రీకాంత్ తో ప్రేమలో ఉందని సమాచారం. ఇకపోతే రీతూ చౌదరి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రీతూ అపుడపుడు తన గ్లామర్ షోతో అభిమానులకు పిచ్చేక్కిస్తూ ఉంటుంది. మోడ్రెన్ డ్రెస్స్‌లో తన అందాలను అరబోస్తూ హాట్ హాట్ ఫోజులు ఇస్తూ దిగిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఆమె మరింత పాపులర్ అవుతూ వస్తుంది.

కాగా తాజాగా రీతూ చౌదరి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ లో కొన్ను హాట్ పిక్స్ ని షేర్ చేసింది. ఆ పిక్స్ లో రీతూ పొట్టి గౌను వేసుకొని క్లీవేజ్ షో చేస్తూ నాటీ పోజులు ఇచ్చింది. ప్రస్తుతం రీతూ చౌదరి షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారడమే కాకుండా మంచి రెస్పాన్స్ పొందుతున్నాయి.