Tag Archives: TV actress

సిద్ధార్థ్ లేనందుకు బాధగా ఉంది.. నటి ఆవేదన?

బిగ్ బాస్ 13 విజేత, దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సిద్ధార్థ శుక్లా తో చివరి రోజుల్లో కలిసి లేనందుకు నటి ఆర్తి సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. సిద్ధార్థ తాను కొంత కాలంగా మాట్లాడుకో లేదని చివరగా 2019 ఫిబ్రవరి లో మాట్లాడినట్లు ఆమె తెలిపింది. ఇటీవల ఆర్ టి సి ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ చివరి క్షణాల్లో మాట్లాడనందుకు చాలా బాధగా

Read more

కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన అరియానా..వైర‌ల్‌గా ఇన్‌స్టా పోస్ట్‌!

అరియానా గ్లోరీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టెలివిజన్ యాంకర్ కెరీర్ స్టార్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ‌.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో య‌మా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ షో త‌ర్వాత సెల‌బ్రెటీల‌ను వ‌రుస ఇంట‌ర్వ్యూలు చేస్తూనే.. మ‌రోవైపు ప‌లు టీవీ షోల‌లో కూడా పాల్గొంటుంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టింది. తన పేరు మీద ఈవెంట్‌

Read more

రియల్ లైఫ్‌లో వంట‌ల‌క్క‌కు ఎంత మంది పిల్ల‌లున్నారో తెలుసా?

బుల్లితెర‌ టాప్ సీరియ‌ల్‌ కార్తీకదీపం ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన వంట‌ల‌క్క అస‌లు పేరు ప్రేమీ విశ్వనాథ్. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో హీరోయిన్ రేంజ్ ఫాలోంగ్ సంపాదించుకున్న ప్రేమి.. త్వర‌లోనే వెండితెర‌పై కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఇక ప్రేమి విశ్వనాథ్ రియ‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. ఆమె భర్త పేరు డాక్టర్ టి ఎస్ వినీత్ భట్. ఈయ‌న ఇండియలోనే ఫేమస్ ఆస్ట్రాలజర్‌. ఈ దంప‌తుల‌కు ఓ బాబు కూడా ఉన్నాడు. ఈ

Read more

ఏపీ రాజ‌కీయాల్లోకి వంట‌ల‌క్క‌..ఏ పార్టీ అంటే?

కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయిన వంట‌ల‌క్క గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వంట‌ల‌క్క‌ అస‌లు పేరు ప్రేమీ విశ్వనాథ్. ఒకే ఒక్క సీరియల్‌తో ఎనలేని క్రేజ్‌ను అందుకున్న ఈ భామ.. త్వ‌ర‌లోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతోంద‌ట‌. ఈ విష‌యం స్వ‌యంగా వంట‌ల‌క్కే తెలిపింది. తాజాగా త‌న యూట్యూబ్ ఛానెల్‌లో కార్తీక దీపం షూటింగ్ స్పాట్‌లో చేసిన ఓ వీడియో పోస్ట్ చేసింది వంట‌ల‌క్క‌. ఈ వీడియోలో కార్తీకదీపం సీరియల్ నిర్మాతతో

Read more

సిగరెట్ కాల్చుతూ వంట‌ల‌క్క ర‌చ్చ‌..వీడియో వైర‌ల్‌!

ప్రేమి విశ్వనాథ్ అదేనండీ మ‌న‌ వంట‌ల‌క్క గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది వంట‌ల‌క్క‌. న‌ట‌న‌తోనూ, చిరునవ్వుతోనూ, అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసే ఈమె సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. త‌న అభిమానుల‌ను అల‌రిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా వంట‌ల‌క్క‌ సిగ‌రెట్ కాల్చుతూ ద‌ర్శ‌న‌మిచ్చింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రేమి ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఎర్ర లుంగీ కట్టుకొని,

Read more